(With ref.
to some friends' requests)
Every
Monday from 7.30 am to 8 am - I News
Every
Tuesday from 7 am to 7.45 am - Maha News
Every Wednesday from 7.30 am to 8.30 am - 6 TV
Every Thursday
from 7 am to 8 am - 10 TV
Every
Friday from 8.30 am to 9.30 am - 99 TV
Every
Saturday from 7-30 am to 8.30 am - Express TV
Every
Sunday from 7.30 am to 8.30 am - TV 5
(Evening
debates flexible, no fixed dates and timings)
NOTE: Courtesy Image Owners
ఒక్కో చాన్నేల్ ఒక్కో నాయకుడి కి బాజా కొడుతుంది కదా ??
రిప్లయితొలగించండిమీకు కష్టంగా ఉంటుందేమో ???? :-) ఈ ఛానల్ లో ఇక్కడ ఒకడిని విమర్శించి, రేపు ఇంకో ఛానల్ లో మళ్ళి వాళ్ళనే సమర్ధించడం ---
@అజ్ఞాత - కొన్నేళ్ళ క్రితం అయితే మీరు చెప్పిన ఇబ్బంది వుండేదేమో. కానీ నేను ఇప్పుడు రిటైర్ అయిన జర్నలిష్ట్ ని. నేను చెప్పేది ఇష్టం అయితేనే పిలుస్తారు. వారికేది ఇష్టమో అది మాట్లాడాల్సిన అవసరం నాకిప్పుడు లేదు. మీరు గమనించే వుంటారు. నన్ను పిలిచేవన్నీ ఓ మోస్తరు ఛానల్స్. ఇలానే మాట్లాడాలి అని నిర్బంధించేవి కావు. అంచేత నాలుక మడత వేసుకుని మాట్లాడే కష్టం పడక్కరలేదు. ఒక రకంగా నా అదృష్టం.
రిప్లయితొలగించండిNaako doubt.Channels ila panel discussions vacchinanduku emanna istara.
రిప్లయితొలగించండి