23, మే 2021, ఆదివారం

పరమాచార్య పావనగాధలు


మా పెద్దన్నయ్య, కీర్తిశేషులు  భండారు పర్వతాల రావు గారు రాసిన పరమాచార్య పావన గాథలు పుస్తకాన్ని ఆయన రెండో కుమార్తె కొలిపాక  కృష్ణవేణి ఆడియో రూపంలోకి తీసుకు వచ్చింది. ఆసక్తి ఉన్నవారు వినవచ్చు.

1 కామెంట్‌:

  1. Youtubeలో paramaacharya paavanagaadhalu అని వెదకండి. ఈ phraseలో aa అని ఒకటికన్నా ఎక్కువసార్లు ఉన్నది గమనించండి.

    1. Paramaacharya Paavanagaadhalu Introduction 1:45
    2. Paramaacharya Paavanagaadhalu - Part 1 16:45
    3. Paramaacharya Paavanagaadhalu - Part 2 16:03
    4. Paramaacharya Paavanagaadhalu - Part 3 19:03
    అని నాలుగు వీడియోలు కనిపిస్తాయి.

    రిప్లయితొలగించండి