12, డిసెంబర్ 2020, శనివారం

Journalist Diary || SATISH BABU || సినిమావాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వస్...

2 కామెంట్‌లు:

  1. ప్రొద్దుపోయిందండీ. చాలా సేపటినుండి పనిచేసుకుంటున్నాను. ఇప్పుడే చూసాను ఈటపాను. ఇప్పుడు వీడియో చూసే ఓపిక లేదు. పార్కలాం.

    ఇకపోతే ఎవరెన్ని కబుర్లూ కారణాలూ చెప్పినా సరే, సినిమావాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారంటే దురాశతోనే. సినిమావాళ్ళు కానివాళ్ళు రాజకీయాల్లోనికి వచ్చేది కూడా దురాశ తోనే లెండి. పైకి మాత్రం అందరూ ప్రజాసేవా దేశసేవా లాంటి నమ్మశక్యం కాని మాటలు చెబుతారు.

    సినిమావాళ్ళు తమకు సినిమాలద్వారా లభించిన ప్రజాదరణని ఓట్లుగా మార్చుకుంటే పదవులూ అధికారాలూ అందివచ్చి ఒళ్ళో పడతాయన్న ఆశతో రంగంలోనికి దూకుతారు. ఐతే ఓట్లు రాలకపోతే అభాసుపాలైపోవటమున్నూ సినిమా అవకాశాలూ చెట్టెక్కడమున్నూ కూడా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి కాస్త ధైర్యం కూడగట్టుకున్నాకనే ఏదో ఒక పార్టీలో దూరటమో‌ స్వంతపార్టీ‌ పెట్టటమో చేస్తారు.

    వడ్లగింజలో బియ్యపుగింజ. అంతకంటే‌ మరేమీ‌ లేదు.

    రిప్లయితొలగించండి