‘నాకు PAN కార్డు ఉంది నేను ఓటు వెయ్యొచ్చా?’
“కుదరదండి
వోటర్ కార్డు కావాలి’
‘నాకు వోటర్ కార్డు ఉంది దాని మీద రేషన్ దుకాణం లో సరుకులు కొనచ్చా?’
‘నాకు వోటర్ కార్డు ఉంది దాని మీద రేషన్ దుకాణం లో సరుకులు కొనచ్చా?’
‘కుదరదండి
రేషన్ కార్డు కావాలి’
‘రేషన్ కార్డు ఉంది గ్యాస్ దొరుకుతుందా?’
‘రేషన్ కార్డు ఉంది గ్యాస్ దొరుకుతుందా?’
‘కుదరదండి, ఆధార్ కార్డు కావాలి’
‘ఆధార్ కార్డు ఉంది బ్యాంకు ఖాతా తెరవచ్చా?’
‘ఆధార్ కార్డు ఉంది బ్యాంకు ఖాతా తెరవచ్చా?’
‘కుదరదండి
PAN కార్డు
కావాలి’
‘అయ్యా, నాకు PAN కార్డు కావాలి’
‘అయ్యా, నాకు PAN కార్డు కావాలి’
‘మీ వద్ద
ఆదార్ కార్డు ఉందా?’
‘అయ్యా, నాకు ఆధార్ కార్డు కావాలి’
‘అయ్యా, నాకు ఆధార్ కార్డు కావాలి’
‘మీ వద్ద
రేషన్ కార్డు ఉందా?’
‘అయ్యా, నాకు రేషన్ కార్డు కావాలి’
‘అయ్యా, నాకు రేషన్ కార్డు కావాలి’
‘మీ వద్ద
వోటర్ కార్డు ఉందా?’
‘అయ్యా, నాకు వోటర్ కార్డు కావాలి’
‘అయ్యా, నాకు వోటర్ కార్డు కావాలి’
‘మీరు ఈ
కాలనీలో నివాసం ఉంటున్నట్టు MRO సర్టిఫికేట్ ఉందా?’
‘అయ్యా, నాకు MRO సర్టిఫికేట్ కావాలి’
‘అయ్యా, నాకు MRO సర్టిఫికేట్ కావాలి’
‘మీ
బర్త్ సర్టిఫికేట్ ఉందా?’
‘అయ్యా, నాకు బర్త్ సర్టిఫికేట్ కావాలి’
‘అయ్యా, నాకు బర్త్ సర్టిఫికేట్ కావాలి’
‘మీరు
పుట్టినట్లు సాక్ష్యం కావాలి’
‘?!?!?!?!?!’
I really like your site - In addition to this I herewith posting a very useful site regarding the educational information.
రిప్లయితొలగించండిClick Here To Teacher Guide.in.