17, జులై 2015, శుక్రవారం

వినదగునెవ్వరు చెప్పిన.... (Hindu paper editorial on Rajahmundry tragedy)





AN AVOIDABLE TRAGEDY

"Several factors appear to have contributed to the Godavari tragedy. These include lack of proper barricading to enable pilgrims to move in single file towards the river, the failure of the authorities to guide devotees, especially those unfamiliar with the town, to more spacious ghats elsewhere, and the absence of planning for crowd management. All this indicate that even a good deal of advance preparation and elaborate security arrangements are not enough to guarantee safety at mass events unless some elementary safeguards are in place. After the Maha Kumbh Mela tragedy in 1954, Jawahar Lal Nehru asked the VIPs to stay away from such events. It was recognised  even then that the presence of VIPs puts needless pressure and strain on the administrative machinery and severely compromises optimal measures to control milling crowds. While VIPs do have a right to participate in such events, it should be ensured that their presence does not compromise the safety of the public" (17-07-2015)      

20 కామెంట్‌లు:

  1. వినదగునెవ్వరు చెప్పిన....
    ఆ మాట నిజమే కాని భండారువారూ, మన వీ.ఐ.పీలు అందరికీ ఉధ్బోధనలు చేసే బాపతే కాని ఎవరన్న చెబితే వినే రకాలా!

    రిప్లయితొలగించండి
  2. @శ్యామలీయం - సంఘటన జరిగిన వెంటనే ఇలానే కాకపోయినా ఇదే మోస్తరుగా నేను బ్లాగులో రాశాను. మళ్ళీ అవే సూచనలు చెన్నై లోని జాతీయ ఆంగ్ల పత్రిక సంపాదకీయంలో రావడం చూసి పోస్ట్ చేసాను. ఉదాహరణకు నేను పేర్కొన్న కొన్ని అంశాలు:
    "జనాలు పెద్ద సంఖ్యలో ఒక చోట గుమికూడిన సందర్భాలలో ఇలాటి దుర్ఘటనలు జరగడానికి అవకాశాలు ఎక్కువ అన్నది అందరికీ తెలిసిందే. దీనికి పలు దృష్ట్యాంతాలు వున్నాయి."
    "నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుష్కర ఏర్పాట్లను శక్తికి మించి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కర నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సొంత పర్యవేక్షణలో అన్ని పనులు జరిపించారు. అన్ని చోట్లా తానయి నిలిచారు. ఇది కూడా ఆయన్ని ఆత్మరక్షణలో పడేసింది."
    "పుష్కర యాత్రీకులకు రాష్ట్ర ప్రభుత్వం కనీ వినీ ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేస్తోందనీ, వసతులు కల్పిస్తోందని సాగిన ప్రచారం భక్తులను లక్షల సంఖ్యలో ఆకర్షించింది. దానితో భారీగా చేసిన ఏర్పాట్లన్నీ వెల్లువెత్తిన భక్తజనంతో గాలికి కొట్టుకుపోయాయి. ప్రచారం పాలు ఎక్కువయితే వాటిల్లే పర్యవసానాలు ఇలాగే వుంటాయి."
    "పుష్కర ఘాట్ అని ఒక స్నాన ఘట్టానికి పేరు వుండడంతో, నడిచి వెళ్ళడానికి అనువుగా వుండడంతో అందరూ ఆ ఘట్టం వైపే మొగ్గు చూపడం, ముఖ్యమంత్రితో సహా కొందరు ముఖ్యుల కోసం ఆ ఘాట్ ని చాలాసేపు మూసివుంచడం, వీఐపీలు తమ పనులు చక్కబెట్టుకుని వెళ్ళగానే సర్దుబాటు చేసే పోలీసులు తగిన సంఖ్యలో లేకపోవడంతో తొక్కిసలాట జరిగి ఇరవై ఏడుమంది వూపిరి ఆడక చనిపోయారని, ఇంకా చాలామంది గాయాల పాలయ్యారని తొలి సమాచారం వల్ల తెలుస్తోంది."
    "ఆ (మాస్కో) స్టేడియంలో స్కూలు పిల్లలకు ఆటలపోటీలు జరుగుతున్నాయి. అవి ముగియగానే ఆ స్టేడియంలో వున్న వందలాదిమంది పిల్లలు ఒకేసారి బయటకు వచ్చి ఇళ్లకు వెళ్ళడానికి మెట్రో వైపు వస్తారు. 'ఆ విషయం ముందుగానే పోలీసులకు తెలియచేస్తారు కాబట్టి, రద్దీ కారణంగా తొక్కిసలాట జరగకుండా, దారిన పోయేవారికి ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాటు' అని చెప్పాడు. అతనన్నట్టుగానే పిల్లలు, అటూ ఇటూ పోలీసులు పట్టుకున్న తాళ్ళ నడుమ ఒక వరుసలో నడుచుకుంటూ హాయిగా స్టేషన్ లోకి వెళ్ళిపోయారు."
    "(హైదరాబాదులో) సీఎం కాన్వాయ్ రావడం, పోవడం క్షణాల్లో జరిగిపోయింది. కాన్వాయ్ వెళ్లడం ఆలశ్యం, రోడ్డుమీద ఎక్కడలేని హడావిడి. అప్పటిదాకా నిలబడిపోయిన వాహనాలన్నీ ఒక్కమారుగా బయలుదేరాయి. అంతా అస్తవ్యస్తం. ఒకదానికొకటి అడ్డం. అడిగే నాధుడు లేదు. అప్పటిదాకా ట్రాఫిక్ కంట్రోల్ చేసిన పోలీసులందరూ మంత్రం వేసినట్టు మాయం అయిపోయారు. సీఎం వెళ్ళగానే తమ డ్యూటీ అయిపోయినట్టు వాళ్ల లెక్క కాబోలు. పోలీసులు మరికొద్ది నిమిషాలు వుండి వాహనాల రాకపోకలు అదుపుచేసి వుంటే ఈ పరిస్తితి వుండేది కాదు."

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. >>>>"పుష్కర ఘాట్ అని ఒక స్నాన ఘట్టానికి పేరు వుండడంతో, నడిచి వెళ్ళడానికి అనువుగా వుండడంతో అందరూ ఆ ఘట్టం వైపే మొగ్గు చూపడం, >>>పుష్కర రేవు నుంచి ఎడమవైపుగా నాలుగడుగులేయిస్తే చాలా పెద్ద రేవు లాంచీల రేవుంది, జనాలు ఎక్కడానికి దిగడానికి మెట్లున్నాయి, సమయమూ పడుతుంది, సమయమూ కలసొస్తుంది, ఎందుకు చేయలేదో?

    రిప్లయితొలగించండి
  5. Key point is that CM should have kept himself away from the event. If he was under the impression that he may lose Hindu vote(now a days poor fellow should think about this also unlike in the last 60 years) if he does not take a dip, he should have waited for the last day, last hour, instead of running to take dip on the very first day and in the first hour itself. When CM is poking his nose into routine matters which at the most local Sub Collector should have handled, Officialdom is obsessed with pleasing him rather than taking care of people and crowd management.When CM level person is doing the routine job, experienced officials at ground level get shooed away if they as much as try to open their mouth to suggest the most plausible/practical solution. There is no need for CM to be personally present at Pushkar Ghat to get things done. He could very have done so called monitoring from somewhere without making a song and dance about it.

    Left to themselves, our Officials are capable of doing things well. This is a lesson to all who try to poke their nose into routine matters and become a nuisance to the administration under the impression that they are "the administration".

    రిప్లయితొలగించండి
  6. @sarma - నిజమే. రాజమండ్రి గొదావరి ఒడ్డున అనేక స్నాన ఘట్టాలు వున్నాయి. కానీ ఒకదానికి 'పుష్కర్ ఘాట్ ' అని పేరు పెట్టడంతో అక్కడ చేస్తేనే పుష్కర స్నానం అని యాత్రీకులు భ్రమ పడడానికి అవకాశం ఏర్పడింది. ఏ ఘాట్ లో చేసినా పుష్కర స్నానమే అవుతుందన్న ప్రచారం గట్టిగా చేసినట్టులేదు.

    రిప్లయితొలగించండి
  7. @నీహారిక:
    మీరొక్కరే ఉద్భోదించాలా ?
    అలాగని నేనన్నానా? అధికప్రసంగం ఎందుకమ్మా మీకు?
    ఇదే మాట నెహ్రూ స్థానంలో మోదీ అని వ్రాసిఉంటే మీ వ్యాఖ్యే వేరుగా ఉండేది.
    మీ అవగాహన తప్పు. మీ హ్రస్వదృష్టికి నేనెలా బాధ్యుడను?
    నెహ్రూ గారు చెప్పినదాంట్లో తప్పు ఉందా ?
    ఉందని నేనన్నానా? మీకు తెలుగు చద్వటం సరిగారాకపోతే నా తప్పా?
    మీకు విమర్శ చేతకాకపోతే మౌనంగా రామకీర్తనలు పాడుకోండి
    మీకు తెలుగు సరిగా అర్థం కాకపోతే అది మీ సమస్య. అదలా ఉంచండి. నేను రామకీర్తనలు పాడుకోవటం నా యిష్టం. అధిక్షేపించే హక్కు మీ కెక్కడిది?
    అనవసర విమర్శలు మీకు శోభనివ్వవు సరికదా ఇంకో ఏడు జన్మలు గ్యారెంటీ ?
    నాకు ఏది శోభస్కరమో నాకు తెలుసును, నా రాముడికి తెలుసును. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగవు అన్న సామెత విన్నారా? మీ దుడుకు మాటలు మీకు శోభస్కరంగా ఉన్నాయా? మిమ్మల్ని మీరే శపించుకుంటూన్నారేమో ఆలోచించుకోండి! నేను రామకీర్తనలు పాడుకొనే భాగవతుణ్ణి అన్నారు కదా, భాగవతాపచారం దుష్క్రియ అనీ, అది దానంతటదే శిక్షవేస్తుందనీ మీకు ఎఱుక లేదా? సాధ్యమైతే, మీరు దాని సంగతి ఆలోచించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.

    @భండారువారూ,
    మీరు నీహారిక గారి చవకబారు వ్యాఖ్యను ఎందుకు ప్రచురించారో నాకు తెలియదు. ఇప్పుడైనా దాన్ని తొలగిస్తారో లేదో తెలియదు. మీ బ్లాగులో అగౌరవకరమైన మాటలు మాట్లాడే వారికి కూడా చోటుంటుందని నేను ఊహించలేను! నాకు చాలా విచారం కలిగింది!

    రిప్లయితొలగించండి
  8. @శ్యామలీయం. కామెంట్స్ తొలగించడం ఎప్పుడూ చేయలేదు. బాగా లేనివి అలాగే వుంచేస్తే ఆ విషయం నలుగురికీ తెలుస్తుంది. తెలవాలి కూడా. నాకు వ్యతిరేకంగానే కాదు ఏవేవో ఆపాదిస్తూ రాసిన వ్యాఖ్యల్ని కూడా నేనెప్పుడూ తీసివేయలేదు. మీకు విచారం కలిగితే నన్ను మన్నించండి. అభిప్రాయాలను ఎడిట్ చేయడం మంచిది కాదని జర్నలిష్టుగా నా అభిప్రాయం. అలా అని అసభ్య రాతల్ని నేను సమర్ధించను కూడా. నీహారిక గారు కూడా ఇవన్నీ గమనిస్తూ వుంటారని నా ఆశ. మీరు ఇచ్చిన వివరణ వల్ల మీరు యెంత బాధ పడ్డారో అర్ధం అయింది.

    రిప్లయితొలగించండి
  9. @శ్యామలీయం గారు,

    మార్జాల శాపనార్ధాలకు ఉట్లు తెగవు,ఒకటికి రెండుసార్లు ఇదే బ్లాగులో గమనించాకే వ్యాఖ్యానించడం జరిగింది.అయినా సరే ఇది భండారు గారి బ్లాగు కనుక నేను వెనక్కి తగ్గక తప్పదు,నా వల్ల జరిగిన పొరపాటుకి రాముడు నిజంగా దేవుడైతే నన్ను శిక్షించక తప్పదు,మీ చవకబారు వ్యాఖ్య మీరే చూసుకుని భజన చేసుకోండి !

    దుర్మార్గులు తప్పు చేస్తే జీవిత చరమాంకంలో అనుభవిస్తారు,మంచివాళ్ళు తప్పు చేస్తే అప్పటికప్పుడే అనుభవిస్తారు.మంచి చెడు సాపేక్షాలు !

    రిప్లయితొలగించండి
  10. శ్యామలీయం గారూ,
    ఈవిడ గారి టపాలు, వ్యాఖ్యలు పట్టించుకోకపోవడమే మంచిది. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. మనం ఎంత గౌరవంగా మాట్లాడినా అవతలి వాళ్ళు నోరు/మాట తూలుతూనే ఉంటే, వాళ్ళ సంస్కారం ఇంతే అని వదిలేయడమే బెటర్ అనుకుంటా. ఏనుగు పోతుంటే కుక్కలు అనేకం మొరుగుతుంటాయి, ఏనుగు మాత్రం వాటి వంక చూడనుకూడా చూడదు.

    రిప్లయితొలగించండి
  11. నిహారికా గారు తన వ్యాఖ్య డిలీట్ చేయడం వల్ల , ఇప్పుడు శ్యామాలీయం గారి దే తప్పు లా కనబడుతుంది .
    ఇప్పుడే కాదు , చర్చ తరువాత తన వ్యాఖ్య లని డిలీట్ చేయడం ఈవిడకి పరిపాటి .
    పాత బ్లాగరుల కి ఇది బాగా తెలుసు, అందుకే చాలా మంది ఈవిడ తో చర్చ కి విముఖత చూపిస్తారు .
    :venkat

    రిప్లయితొలగించండి
  12. ఏనుగుని పట్టాలంటే మీ దగ్గర తాడు ఉంటే సరిపోదు సమయస్పూర్తి,తెలివితేటలూ కావాలి.

    బ్లాగుని సృష్టించినదే బ్లాగర్, దేశం అంటేనే ప్రజలు.బ్లాగు వ్రాసేదే ఇతరుల అభిప్రాయాల కొరకు అయినపుడు,వ్యాఖ్యలను నియంత్రించడం,ప్రచురించకపోవడం బ్లాగర్ హక్కు కనుక వ్యాఖ్యాతకి కూడా వ్యాఖ్యానించే హక్కు ఉంటుంది.

    బ్లాగు పోస్టులో వ్రాసిన విషయంపై గానీ వ్యాఖ్యాతలు చేసే వ్యాఖ్యలపై బ్లాగ్ ఓనర్ బాధ్యత వహించాలి.అనామక వ్యాఖ్యాతలు వ్రాసే వ్యాఖ్యల పట్ల బ్లాగర్ బాధ్యత తీసుకోని పక్షంలో సదరు బ్లాగర్ బ్లాగులో వ్యాఖ్యలు చేయకుండా ఉండటమనే మధ్యే మార్గాన్ని నేను అనుసరిస్తున్నాను.అయినా సరే సదరు బ్లాగర్ తన బ్లాగులో కాకుండా వేరే బ్లాగులో వ్యాఖ్యాతలపై దుర్భాషలాడడం అనే ధోరణి కనపడుతున్నది.

    స్వేచ్చ అంటే అనామక వ్యాఖ్యాతలు ఇతర బ్లాగర్ లను తన బ్లాగులో బూతులు తిడుతుంటే డెలిట్ చేయకుండా షాక్మోరానందాన్ని పొందడమేనా ? ఆగ్రిగ్రేటర్/ప్రధానికి బ్లాగుల(ప్రజల)తో సంబంధం లేనపుడు సదరు ఆగ్రిగ్రేటర్లనూ/ప్రధానినీ నేను బహిష్కరించాను.పట్టుబట్టి నా బ్లాగు ఆగ్రిగ్రేటర్ లో రాకుండానూ, నోటా కి ఓటు వేయడం ద్వారా ఆయా ప్రభుత్వాలకూ నా నిరసన తెలియచేసాను.

    ఆగ్రిగ్రేటర్ బ్లాగర్ ని కట్టడి చేయలేనపుడు,ప్రధాని కూడా ప్రజలను కట్టడి చేయలేరు. అసలు బ్లాగర్/ప్రజల బాధ్యతలేమిటి ?ఎవరు ఎవరిని కట్టడి చేయాలి ? అసలు కట్టుబాటు అనేది ఉండాలా ? వద్దా ? ప్రధాని(అగ్రిగ్రేటర్)దారిన ప్రధాని(అగ్రిగ్రేటర్) ఉండవలసినదేనా ? బ్లాగ్ అరెష్టులూ,బ్లాగ్ పోరాటాలూ జరుగకముందే తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి ?

    వినదగు నెవ్వరు చెప్పినా...

    రిప్లయితొలగించండి
  13. @Arun గారు: మీ సూచనకు ధన్యవాదాలు. ఐతే ఈ మధ్య కొందరు ఫలాని వారు మీ పైన చేసిన వ్యాఖ్యల ఆధారంగా మీ గురించి అర్థంచేసుకున్నాం వంటి చిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. వీరి వంటి అమాయకుల్నీ పట్టించుకోనవసరం లేదేమో లెండి.

    @వెంకట్ గారు: నా తప్పులా కనబడదు లెండి. నా పైన చేయబడిన వ్యక్తిగత విమర్శను ప్రస్తావించాకనే, నా సమాధానం వ్రాసాను కదా.

    @నీహారిక గారు: Blog అనేది Web Log అనే phraseకు సంక్షిప్తరూపం. ఎవరికి వారు స్వంత అవసరం లేదా ముందుముందు ఉపయిక్తంగా ఉంటందన్న దృష్టిలో వ్రాసుకునేది బ్లాగ్. బ్లాగు వ్రాసేది ఇతరుల అభిప్రాయాల కొరకు కానవసరం లేదండీ. మీరన్నట్లు అభిప్రాయసేకరణకోసమే కొన్ని రకాల బ్లాగులూ కొందరి బ్లాగులూ నడుస్తూ ఉండవచ్చును - అవే ఎక్కువగా ప్రచారంలో ఉండవచ్చును కూడా. తమతోపాటు ఇతరులకూ ఉపయోగంగా ఉండే అవకాశం ఉందనుకుంటే తన బ్లాగును ఒకరు పబ్లిక్ బ్లాగులా ఉంచుతారు. ఆ ఉద్దేశం లేకుంటే ప్రైవేట్ గానే వ్రాసుకుంటారు. వ్యాఖ్యలకు బ్లాగరు అవకాశం ఇచ్చినప్పుడు వ్యాఖ్యానించే హక్కు కూడా చదువరులకు ఉంటుంది. కాని అన్ని వ్యాఖ్యలనూ ఆమోదించి ప్రచురించి తీరాలనే బాద్యత మాత్రం బ్లాగరుకు ఉండదు. పైగా ప్రచురించిన వ్యాఖ్యనైనా పునస్సమీక్షించుకునే హక్కు వ్యాఖ్యాతకూ బ్లాగరుకూ కూడా ఉంటుంది. ఒక అపోహను తొలగించే ఉద్దేశంతోనే ఈ ముక్కలు చెప్పవలసి వచ్చింది.

    రిప్లయితొలగించండి
  14. శ్యామలీయం గారూ,

    బ్లాగులో మీకు ఇష్టమైన విషయం మీరు వ్రాసుకోవచ్చు.మీ ఇంట్లో మీకిష్టమైనట్లు తిట్టుకోవచ్చు, సమాజం లో గానీ ఆగ్రిగ్రేటర్ లో గానీ ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు.పిపీలికం బ్లాగు ఇపుడు అగ్రిగ్రేటర్ లో లేదు. పనిగట్టుకుని అక్కడికి వెళ్ళి చదివేవారు పది మంది లేదా 50 మంది ఉండవచ్చు.అక్కడ ఎవరు ఎలా వ్యాఖ్యానించినా చూసేవారు తక్కువ కాబట్టి సదరు బ్లాగర్ స్వేచ్చాకుమారుడే.అగ్రిగ్రేటర్ లో ఉన్నంతవరకూ ఎవరికీ సంపూర్ణ స్వేచ్చ ఉండదు. నాకు కట్టుబాటూ కావాలి స్వేచ్ఛ కావాలి.ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఉంటానంటే నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను.





    రిప్లయితొలగించండి
  15. @aakula dhana udya lakshmi
    "వినదగునెవ్వరు చెప్పిన....
    ఆ మాట నిజమే కాని భండారువారూ, మన వీ.ఐ.పీలు అందరికీ ఉధ్బోధనలు చేసే బాపతే కాని ఎవరన్న చెబితే వినే రకాలా!"

    ఈ వ్యాఖ్యలో నెహ్రూకీ మోదీకీ ముడిపెట్టి నీ రోగిష్టి మనస్తత్వాన్నంతా కక్కుకునే ప్రస్తావనలు యేమి ఉన్నాయి?

    సంబంధం లేని విషయాల్ని కలపటం,మామూలు తెలిఉగు కూడా రధం కాంతా అజ్ఞానంలో అవతలి వారు అననై దాన్ని కూడా అన్నట్టు వూహించుకుని రెచ్చిపోవటం,గెలుపు కనీస మానసికావస్రంగా మారిపోయి అడ్డంగా నైనా నేనే గెలవాలని అనుకోవటం - ఇవన్నీ యేద్టివాళ్లకి అంతగట్టటం!

    ఈ బ్లాగుల్లో వాదనలకే ఇంత నీచస్థాయికి దిగజారాలా?

    రిప్లయితొలగించండి
  16. సంబంధం లేని విషయాల్ని కలపటం,మామూలు తెలుగు కూడా అర్ధం కానంత అజ్ఞానంలో అవతలి వారు అనని దాన్ని కూడా అన్నట్టు వూహించుకుని రెచ్చిపోవటం,గెలుపు కనీస మానసికావసరంగా మారిపోయి అడ్డంగా వాదించయినా నేనే గెలవాలని అనుకోవటం - ఇవన్నీ యేద్టివాళ్లకి అంతగట్టటం!

    కవలం ఈ బ్లాగుల్లో వాదనలకే ఇంత నీచస్థాయికి దిగజారాలా?

    రిప్లయితొలగించండి
  17. @aakula dhana udaya lakshmi
    హేవిటీ?" రమ్యంగా కుటీరాన" యాగ్రిగేటర్ల నుంచి యెగిరిపోయిందా?

    అయితే నేను గెలిచానన్నమాట?!

    వరూధిని బ్లాగులో నువ్వు "నా పందెం 9" అన్నప్పుడే పగలబడి నవ్వుకున్నా. దాన వీర శూర కర్ణ యూట్యూబు వీడియో చూదండి జిజ్ఞాసువు లంతా !పందెం చెప్పిన వాడు ఓడిపోవడానికే అవకాశం యెక్కువ?!

    కొండవీటి వెంకట కవి యన్.టి,ఆర్ లాంటి మేధావులు ఉన్నారు అక్కడ - ద్యూత నియమం యేమిటో తెలుసా?ఆటగాదు ఒక అంకె యెన్నుకుంటే ఆ అంకె తనది అన్నట్టు! ఆ అంకె తను పడేలా పాచిక వెయ్యగలిగితే పాచిక విసిరిన వాడు గెలుస్తాడు.


    శకుని:పందెం చెప్పు ధర్మనందనా!
    ధర్మరజు:ఒకటి - మూడు
    శకుని: కలిపి పదమూడు?భళా అల్లుడూ నీ సంఖ్యాశాస్త్ర జ్ఞానము సందర్భోచితము/సముచితము(?)

    దృశ్యం:జూములో పాచికలు 1ని 3ని చూపిస్తున్నాయి
    నువ్వు గొప్పగా నా పందెం 9 అన్న్నావు
    నేను నవ్వుకున్నా :9 రోజులు గానీ,9 వారాలు గానీ,9 నెలలు గానీ,9 సంవత్సరాలు గానీ - ఆలోపు తన బ్లాగుని యాగ్రిగేటరులోంచి తీసేసేలా చెయ్యాలన్నమాట అని?!! భళా, నీ సంఖ్యాశాస్త్ర జ్ఞానము కూడ స్త్రీ జనోచితముగనే ఉన్నది,కదూ?

    పందెం చెప్పి బ్లాగుని యాగ్రిగేటరు నుంచి తీసెయ్య్యడానికి యెంతకాలం తీసుకున్నావో లెక్క వేసుకో?

    గొప్ప చదరంగపు ఆతగాడు యెవ్వడూ తన పావుల్ని మాత్రమే కదుపుతూ ఉంటే గెలవడు! చిన్నపావుల్ని బలి ఇవ్వాలి,తెలివి తక్కువ వాదేమో వికలమనస్కుదేమో అనిపించేతట్టు బ్లాగు మూసేస్తున్నా అని హడావిడి చెయ్యాలి,ఒక్కోసారి మూర్ఖంగా వాదిస్తూ అడ్డంగా దొరికిపోవాలి - యెన్ని ఉన్నాయి వ్యూహాలు!

    బాబరుకీ రాముడికీ లింకు పెట్టిన నీ పోష్తు వరకూ నువ్వ్వెవరో నాకు తెలియదు!అదే పోష్తులో నా పోష్టులోని ముక్కల్ని జంబుల్ చేసి నన్ను కెలకకుండా ఉంటే నిన్ను నేనూ అంత సీరియస్సుగా తీసుకునేవాణ్ణి కాదు! అప్పటి నుంచీ నీకు గురిచేసి వేసిన ప్రతి కామెంటులోనూ ఒక వ్యూహం ఉంది,కనీసం అదయినా తెలుసుకోగలిగావా?వరసగా అన్ని కామెంట్లూ చదివితే తెలుస్తుంది!కేవలం కామెంట్లతోనే చత్రపతి శివాజీ పాటించిన గెరిల్లా వార్ ఫేర్ కూడా ప్రయోగించగలను,ప్రయోగించాను కూడా!

    నువ్వేదో చెడ్డవాళ్లకీ మంచివాళ్లకీ పడబోయే శిక్షల గురించి సుభాషితాలు చెప్పకు - శ్యామలీయం నిజంగా సజ్జనుడే!యెదటివారు మెచ్చినా మెచ్చకున్నా తను మంచి అనుకున్నది ఒక మాట చెప్తారు,ఒప్పుకోవడానికీ ఒప్పుకోకపోవడానికీ కూడ స్వేచ్చ ఇస్తారు,వాదన ఇష్తం ఉందదు కాబట్టి వాదనలో దిగరు,ఆ రకంగా హుందాగా కూడా ఉన్న్నారు.అటువంటివాళ్లని కెలకడం అంటే పాపం మూటగట్టుకోవడమే.నువ్వు తీర్చే తీర్పు నీకే తగులుతుంది - నీ మంచి కోరి చెప్తున్నా, పరిధులు దాటకు?!

    నేను యెక్కడ యేమి చెప్పినా అది నా స్వానుభవమైనా అవుతుంది చూసిన దృశ్యమైనా వుతుంది - అబధ్ధాలు చెప్పను వెనక్కి తగ్గకపోతే అన్యాయమైపోయేది నువ్వే!

    ఒక్క దృశ్యం చూదగానే వాల్ళెక్కడా వివరించి చెప్పకపోయినా ద్యూత క్రీడ రహస్యం యేమిటో తెలుసుకోగలిగిన హరిబాబుని నువ్వు గెలవడమా,అసంభవం!

    నాదే ధర్మం?నాకే జయం!

    రిప్లయితొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  19. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి