21, అక్టోబర్ 2013, సోమవారం

జస్ట్ ఫర్ ఫన్


(నెట్లో ఇంగ్లీషులో చదివిన జోకు)
ఈమధ్య ఓ సర్వేలో మూడు ప్రశ్నలు అడిగితే ఒకతను రాసిన సమాధానాలు గమ్మత్తుగా అనిపించాయి.
మొదటి ప్రశ్న : వచ్చే ఎన్నికల తరువాత ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని భావిస్తున్నారు?
జవాబు : చంద్రబాబు నాయుడు
రెండో ప్రశ్న: 2014 ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు?
జవాబు : లోక్ సత్తా పార్టీ
మూడో ప్రశ్న: మన రాష్ట్రం పరిస్తితి ఇంత దారుణంగా తయారు కావడానికి కారణం ఏవనుకుంటున్నారు?
జవాబు: పై విధంగా జనాలు ఆలోచిస్తూవుండడం వల్ల.

        

2 కామెంట్‌లు:

  1. Such a Foolish Post.

    'వచ్చే ఎన్నికల తరువాత ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని భావిస్తున్నారు?'

    inka samaikyamgaa vuntundani evadu anukuni post chesthe adi goppagaa mee post ni VRUDHA chesthe?
    inka questions emi vundavu.

    రిప్లయితొలగించండి
  2. @అజ్ఞాత - ప్రతిదీ రాజకీయ కోణంలో చూడకండి. కాస్త అప్పుడప్పుడు జస్ట్ ఫర్ ఫన్ అనుకుని నవ్వుకుంటూ వుండండి.

    రిప్లయితొలగించండి