ఆంధ్రజ్యోతి వాక్టూన్లు - 9 - భండారు శ్రీనివాసరావు
ఎవ్వరికీ పట్టకపోతే ....
రెన్నెళ్ల నాటి కార్యక్రమం బాగుందంటూ
రాసినవారికి హార్దిక అభినందనలంటూ
శ్రోతల ఉత్తరాల ప్రోగ్రాం లో వినిపించిందంటే
ఖచ్చితంగా అది ఆ రచయిత వొండిన వొంటే
(జూన్, 29, 1975 - ఆంధ్రజ్యోతి దినపత్రిక)
ఎప్పుడూ ఇంతే !
పొద్దున్నే లేవడమా! లేదెన్నడు అలవాటు
ఆలశ్యం అవడంతో అన్నిట్లో తడబాటు
ఫ్రెంచ్ బాతుతో పాటు అసలుడకని సాపాటు
హడావిడిగ పరిగెత్తి ఆఫీసుకు లేటు
(జూన్,2, 1975 -ఆంధ్రజ్యోతి దినపత్రిక)
కార్టూనిష్టులకు/ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు - రచయిత
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి