‘ఆ కంప్యూటర్ ముందు కూర్చుని వేళ్ళు నొప్పులు
పుట్టేటట్టు టైప్ చేస్తుంటారు, ఏం లాభం’ అని బాధ పడేది మా ఆవిడ. ఇప్పుడు వుండి
వుంటే ఈ వార్త విని కొంత సంతోషించి
వుండేదేమో.
FACEBOOK (META)
యాజమాన్యం మే నెల నుంచి నా కష్టాన్ని డాలర్లలో లెక్క కట్టి, కొంత సొమ్ము అమెరికా పన్నుల కింద కత్తిరించి, మరి కొంత డబ్బు
నా బ్యాంకు ఖాతాకు జమ చేశాడు. ఎంత అన్నది ముఖ్యం కాదు.
గుర్తింపు దొరికింది, అదీ సంతోషం.
Dear
Customer,
Thank you for banking with State Bank of India.
Your
account has been credited for NEFT received as per the details given below
|
Credited to Your A/c: |
XX1410 |
|
Amount: |
INR 2,528.05 |
|
UTR No.: |
CITIN26734003639 |
|
Date: |
24/09/2026 |
|
Sent by: |
GLOBAL REMITTANCE-OTHERS |
|
దీనికి
ముందు మేత నుంచి ఒక మెయిల్ వచ్చింది. మీకిన్ని డాలర్లు పంపుతున్నాము, అందులో USA పన్నుల కింద ఇన్ని డాలర్లు
మినహాయించు కొంటున్నాము అని వివరాలు వివరంగా తెలియ చేసారు. సంతోషం. గోదావరిలో ఎన్ని నీళ్లున్నా మనం గిన్నె తీసుకువెడితే, గిన్నెడు, బిందె
తీసుకువెడితే బిందెడు. అంతా ప్రాప్తం! (24-09-2026) |
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి