18, జులై 2022, సోమవారం

అందరికి రుచికరమైనవి ఆంధ్రా పాలిటిక్స్

1 కామెంట్‌:

  1. ఏపీలో గెలుపు ఎవరిది ఐనా సరే, కానీయండి.
    ఓటమి మాత్రం ప్రజలది.
    అమాయక ప్రజలది అంటారా? అనండి మీ యిష్టం.
    అతితెలివి ప్రజలది అంటారా? అనండి మీ యిష్టం.
    దురాశాపరులై దెబ్బతిన్న - దెబ్బతినే ప్రజలది అంటారా? అనండి మీ యిష్టం.
    ఓటమి మాత్రం ఖచ్చితంగా వారిదే.

    రిప్లయితొలగించండి