24, జూన్ 2022, శుక్రవారం

వ్యతిరేకత ఆగ్రహంగా మారనంత కాలం ఏమీ కాదు

1 కామెంట్‌:

  1. మోడీ విధానాల పట్ల అసహనం, ఆక్రోశం, అయిష్టం--వీటన్నటికన్నా భయం ఎక్కువ ఉన్నది. మనం వ్యతిరేకంగా రాస్తే ఏ కేసు పెట్టి బాధ పెడతారోనని. నేను, పత్రికల్లో మోడీని విమర్శిస్తూ వచ్చిన కొన్ని వ్యాసాలు-సీనియర్ జర్నలిస్టులు వ్రాసినవి--మిత్రులతో పంచుకోగా కొంతమంది అలాటి పోస్టులు తమకి పంపవద్దని ప్రాధేయపడ్డారు. సామాన్యులే కాదు, కాకలు తీరిన రాజకీయ నాయకులు కూడా భయపడుతున్నారు. ఇక 2024 ఎలక్షన్ కి కూడా ఆయనకి ఢోకా లేదు. ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి అన్నట్లు ఆయన అమ్ములపొదిలో చాలా అస్త్రాలు, స్క్రిప్టులు ఉంటాయి. ఆయనే దర్శక నిర్మాత, హీరోయిన్ లేని హీరో కూడా.

    రిప్లయితొలగించండి