పోస్టల్ బ్యాలెట్ ఓ సీనియర్ పాత్రికేయుడి అనుభవం
వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వరదాచారి గారు ఒక అనుభవాన్ని ఈరోజు వాట్సప్ ద్వారా పంచుకున్నారు. ఆయనిలా రాశారు:
“నిన్న ఒక పోలింగు అధికారిణి, ఒక మూవీ కెమెరామన్, మరో స్టిల్ కెమెరామన్, ఇద్దరు సహాయకులు, మరో పోలీసు అధికారి కలిసి హైదరాబాదులోని పాత జర్నలిస్టుకాలనీలో మాఇంటికి వచ్చి బ్యాలట్ పత్రం ఇచ్చి, నేను వోటువేసి కవరులో పేట్టి ఇస్తే, సీలువేసిన బ్యాలట్ డబ్బాలో దాన్ని భద్రపరచి తీసుకువెళ్ళారు. ఇదంతా కెమెరాల్లో రికార్ఢు చేశారు.
“ఈ ఏర్పాటు బాగుంది. పోస్టల్ బ్యాలట్ మునిసిపల్ ఎలక్షన్ లో కూడా ఇచ్చారు. కాని పోస్టు ద్వారా పంపి అలానే పోస్టు ద్వారానే స్వీకరించారు. అయితే ఇప్పుడు అనుసరించిన విధానం ఓటరుకు మరింత సౌకర్యంగా ఉంది.”
(11-03-2021)
రిప్లయితొలగించండికామన్ మ్యాన్ ఇళ్లకు వస్తారాండి ఇట్లా వాళ్లు ? :)
@Zilebi: ఎనభయ్ ఏళ్ళు దాటిన వయో వృద్ధుల కోసం అని విన్నాను.
రిప్లయితొలగించండి