గురువు గారూ, మిగిలిన వారిని ముఖ్యమంత్రి (లేదా మాజీ ముఖ్యమంత్రి) అంటూ సంబోధిస్తారు కానీ "ముఖ్యమంత్రి జగన్ గారి నవరత్నాలు" అని ఎవరూ అనడం లేదెందుకని? మీడియాకు ఆయన నచ్చినా నచ్చకపోయినా, ఆయన హోదా గుర్తించాలి కదా.
గొట్టిముక్కల గారు, "ఆయన హోదా గుర్తించాలి కదా" అని విచారం పడాల్సిన పనిలేదు. మంచిగానీ చెడుగానో జగన్ ఆ హోదా సంపాదించుకున్నారు. దానికి ఫలితమైన మంచో చెడో ఆ ఆంధ్రాజనం అనుభవిస్తారు అనటంలో సందేహం అక్కర్లేదు. ఆంధ్రాకు "ముఖ్య"మైన నిర్ణయాలను ఈ కేసీఆర్ లేదా ఆ మోదీ మాత్రమే తీసుకొని జగన్ గారికి అమలు చేయమని హుకుములు జారీ చేస్తారు. అందుకూ సందేహం అక్కర్లేదు. ఐనా జగన్ గారు ఆంద్రాకు (పేరుకు) "ముఖ్య"మంత్రిగారే ఆపదవిని పెద్దలిద్దరూ నిలవనిచ్చినంత కాలమూను. అందుకు కూడా సందేహం ఏమీ అక్కర్లేదు.
గురువు గారూ, మిగిలిన వారిని ముఖ్యమంత్రి (లేదా మాజీ ముఖ్యమంత్రి) అంటూ సంబోధిస్తారు కానీ "ముఖ్యమంత్రి జగన్ గారి నవరత్నాలు" అని ఎవరూ అనడం లేదెందుకని? మీడియాకు ఆయన నచ్చినా నచ్చకపోయినా, ఆయన హోదా గుర్తించాలి కదా.
రిప్లయితొలగించండిగొట్టిముక్కల గారు, "ఆయన హోదా గుర్తించాలి కదా" అని విచారం పడాల్సిన పనిలేదు. మంచిగానీ చెడుగానో జగన్ ఆ హోదా సంపాదించుకున్నారు. దానికి ఫలితమైన మంచో చెడో ఆ ఆంధ్రాజనం అనుభవిస్తారు అనటంలో సందేహం అక్కర్లేదు. ఆంధ్రాకు "ముఖ్య"మైన నిర్ణయాలను ఈ కేసీఆర్ లేదా ఆ మోదీ మాత్రమే తీసుకొని జగన్ గారికి అమలు చేయమని హుకుములు జారీ చేస్తారు. అందుకూ సందేహం అక్కర్లేదు. ఐనా జగన్ గారు ఆంద్రాకు (పేరుకు) "ముఖ్య"మంత్రిగారే ఆపదవిని పెద్దలిద్దరూ నిలవనిచ్చినంత కాలమూను. అందుకు కూడా సందేహం ఏమీ అక్కర్లేదు.
రిప్లయితొలగించండి