భండారు వారూ, సీబీఎన్ చంద్రజ్యోతి & ఇతర పచ్చకామెర్ల కులమీడియాకు ఇప్పటికయినా బుద్ధి రావాలని, అందుకు మీ లాంటి పెద్దలు వారికి సరైన సూచనలు చేయాలనీ నా కోరిక. ఇంత చారిత్రిక నిర్ణయం తరువాత కూడా వైకాపా ప్రతినిధులు లేకుండా టీవీ చర్చలు జరపడం ఇసుమంతయినా సబబు కాదని సదరు పచ్చ చానెళ్లకు మీద్వారా నా సందేశం.

రిప్లయితొలగించండిపచ్చ గొట్టాలు ఎప్పుడో పొగచూరి పోయాయి. ఆ కుల పిచ్చి పిశాచాలు మారవు గాక మారవు. మాడు పగిలినా అవి లత్కోరు లుచ్చా దగాకోరు బడా చోరు బుద్ధి పోదు. బండారు గారికి నిజాలు చెప్పే ధైర్యం ఉందనుకొను.పది ఛానెళ్ల లో పల్లీ బఠానీ చర్చలకు పిలిస్తే చాలు.
తొలగించండి@అజ్ఞాత:
రిప్లయితొలగించండి"ఆ కుల పిచ్చి పిశాచాలు మారవు గాక మారవు"
రేప్పొద్దున జగన్ ప్రమాణ స్వీకారం రోజున కూడా వైకాపా ప్రతినిధి లేకుండానే "చర్చలు" చేస్తారా? జనం నవ్వుకుంటారనయినా ఉండాలి కదా.
పచ్చబాకాలు భండారు వారి సలహా తీసుకుంటారో లేదో వాళ్ళ ఖర్మ.
చంద్రబాబు తన పత్రికా గోష్ఠికి సాక్షి వారిని రానిచ్చేవాడు కాదు. జగన్ అంత చిల్లరగా ఉండడని ఆశిస్తాను.
@ టీవీ లోగో చూడగానే జనం కనిపెట్టేస్తున్నారు ఆ టీవీ వెనక ఎవరు వున్నారో, ఆ ఛానల్ ఎవరి కొమ్ము కాస్తున్నదో వారికి తెలిసిపోతున్నది.
రిప్లయితొలగించండి