దక్షిణాదిన బీజేపీకి వెంకయ్య నాయుడు ఒక్కడే నాయకుడట!
కీర్తిశేషులు (తసమదీయులకు ఆ పదం వాడొచ్చో లేదో?) అనంత్ కుమార్, సదానంద గౌడ, యెడియూరప్ప, జగదీష్ షెట్టార్ వంటి వాళ్ళు నాయకులు కాదా లేదా కర్ణాటక ఉత్తర భారతమా బాబు గారే తేల్చాలి.
చలసాని శ్రీనివాస్ అనబడే స్వయంప్రకటిత మేధావి బీజేపీని "ఉత్తర భారతీయ జనతా పార్టీ" అంటూ పచ్చ మీడియాలో ఊదరగొడతాడు. గుజరాత్ ఉత్తరాది అనుకునే ఈయన జాగ్రఫీ పరిజ్ఞ్యానం చూస్తే జాలేస్తుంది.
దక్షిణాదిన బీజేపీకి వెంకయ్య నాయుడు ఒక్కడే నాయకుడట!
రిప్లయితొలగించండికీర్తిశేషులు (తసమదీయులకు ఆ పదం వాడొచ్చో లేదో?) అనంత్ కుమార్, సదానంద గౌడ, యెడియూరప్ప, జగదీష్ షెట్టార్ వంటి వాళ్ళు నాయకులు కాదా లేదా కర్ణాటక ఉత్తర భారతమా బాబు గారే తేల్చాలి.
చలసాని శ్రీనివాస్ అనబడే స్వయంప్రకటిత మేధావి బీజేపీని "ఉత్తర భారతీయ జనతా పార్టీ" అంటూ పచ్చ మీడియాలో ఊదరగొడతాడు. గుజరాత్ ఉత్తరాది అనుకునే ఈయన జాగ్రఫీ పరిజ్ఞ్యానం చూస్తే జాలేస్తుంది.
ఆంధ్రాకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చున్న ప్రత్యక్ష సాక్షి వెంకయ్యనాయుడు గారే....అటువంటివాడు(బీజేపీలో) ఉంటే ఎంత పోతే ఎంత ?
రిప్లయితొలగించండిస్వయంప్రకటిత మేధావులు చెప్పాలంటె ఆంధ్రా లో తక్కువే. తెలంగాణ లో కోకొల్లలు
రిప్లయితొలగించండిఎంత మంది ఉన్నా బొత్తిగా జాగ్రఫీ తెలీని ఇతగాడి ముందు దిగదుడుపే!
రిప్లయితొలగించండిచలసాని శ్రీనివాస్ కీసర బాసర గా ఏదో కలగా పులగంగా మాట్లాడుతాడు. ఒక విషయం మొదలుపెట్టి పది విషయాలు కలిపేసి చివరికి ప్రత్యేక హోదా అంటాడు.
రిప్లయితొలగించండి