Why Telangana Parties Neglecting Women In Election Candidates? | The Deb...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ ఛానల్ "Debate With Venkata Krishna" చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సివీఎల్ నరసింహారావు ( భార్యా బాధితుల సంఘం, ఫోన్ లైన్లో), శ్రీమతి మాధవి (టీబీజేపీ), శ్రీ తాడూరి శ్రీనివాస్ ( టీఆర్ఎస్), శ్రీమతి యామిని (టీడీపీ), శ్రీ నారాయణ మూర్తి ( వైసీపీ).
// “Why Telangana Parties Neglecting Women In Election Candidates? “ // 19-11-2018 AP 24x7 // “Why AP Govt Is Neglecting MLA Chintamaneni Prabhakar Acts On Officers?” // 19-11-2018 AP 24x7 ........ neglecting కాదు, ignoring అనాలి ఇక్కడ. // “Is Indian Laws Neglecting Men Problems with Women Laws? “ // 19-11-2018 AP 24x7
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి// “Why Telangana Parties Neglecting Women In Election Candidates? “ // 19-11-2018 AP 24x7
రిప్లయితొలగించండి// “Why AP Govt Is Neglecting MLA Chintamaneni Prabhakar Acts On Officers?” // 19-11-2018 AP 24x7 ........ neglecting కాదు, ignoring అనాలి ఇక్కడ.
// “Is Indian Laws Neglecting Men Problems with Women Laws? “ // 19-11-2018 AP 24x7
కర్ణకఠోరంగా ఉన్నాయి ఆంగ్లంలో పెట్టిన టైటిల్స్.
@విన్నకోట నరసింహారావు గారు - కావాలనే యధాతధంగా ఉంచేశాను. టీవీల్లో స్కోలింగులు రాసే వారికే తెలుగు రాదు, ఇక అప్ లోడ్ చేసేవారి సంగతి వేరే చెప్పాలా!
రిప్లయితొలగించండి