2, నవంబర్ 2018, శుక్రవారం

Nobody Accepts TDP Alliance With Congress, It's A Illegal Alliance | BJP...









ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం మహా న్యూస్ అజితాస్ సన్ రైజ్ షో చర్చాకార్యక్రమంలో...

4 కామెంట్‌లు:

  1. “Illegal” ఎలా అవుతుంది? Immoral, unethical అనా భావం? అసలు రాజకీయాలే అంత, దాంట్లో మళ్ళా “ఇల్లీగల్” ఏమిటి? అవసరాన్ని బట్టి పొత్తులు జరుగుతుంటాయి ... Politics makes strange bedfellows అనే మాట ఎప్పటి నుండో ఉండనే ఉంది కదా.

    రిప్లయితొలగించండి
  2. @విన్నకోట నరసింహా రావు:

    తెలుగులో "అక్రమ పొత్తు" అని ఉంటారు, తర్జుమా తన్నింది అంతే. Illegitimate అన్నది కరెక్ట్ పదమనుకుంటా.

    రిప్లయితొలగించండి
  3. @విన్నకోట నరసింహారావు, అండ్ @ Jai Gottimukkala : ఈ అప్పుతచ్చులన్నీ ప్రోగ్రాములు అప్ లోడ్ చేసేవారి పుణ్యం.

    రిప్లయితొలగించండి
  4. తెరాస ఓసారి కాంగ్రెస్ తో మరోసారి తెలుగుదేశం తో జట్టుకట్టింది. భవిష్యత్తులో కూడా తమ ప్రాభవం తగ్గాక ఎవరితోనో పొత్తు పెట్టుకోక తప్పదు. బీజేపీ ఇంతకుముందు జేడీఎస్ తో కర్ణాటకలో పొత్తుపెట్టుకుంది. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ తో ఉన్నారు. రేపు మళ్ళీ మోదీకి టీ అమ్ముకునే పరిస్థితే రావచ్చు. అపుడు బీజేపీ చేసేది కూడా ఇదే. ఇక కమ్యూనిస్టులు పులుసులో కరివేపాకులా అందరికీ ఉపయోగపడతారు
    కాకపోతే టిడిపి కాంగ్రెస్ పొత్తు ఇంతకుముందు విననిది కాబట్టీ కొత్త ట్రెండ్ అన్నమాట. భవిష్యత్తులో ఎంఐఎం భాజపా కూడా కావలించుకుంటే సరికొత్త ట్రెండ్ అవుతుంది.
    అయినా భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత కదండీ!

    రిప్లయితొలగించండి