ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 News Channel The Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతో పాటు పాల్గొనవాళ్ళు: శ్రీ కార్తీక్ రెడ్డి (కాంగ్రెస్), డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి (టీఆర్ఎస్), శ్రీ శ్రీధర్ రెడ్డి (బీజేపీ).
పార్టీ ఆవిర్భావం వెనువెంటనే జరిగిన 1983 ఎన్నికలలో తప్ప ఆ తరువాత ఎప్పుడూ టీడీపీ ఒంటరిగా పోటీ చేయలేదు. వామపక్షాలు, జనతా, బీజేపీ లాంటి "మిత్ర"పక్షాలకు కొద్ది సీట్లు కేటాయించడం ఆనవాయితీగా వచ్చింది. వీటిని "కూటమి"గా కాక "కేటాయింపు" లేదా "సీట్ల సర్దుపాటు" అనుకోవడం బెటర్. ఎన్టీఆర్ ఈ సీట్లను తాను ఎంగిలి చేతితో విదిల్చిన మెతుకులుగా భావించేవాడు: అందుకే బీజేపీ తనను ఎదిరించినప్పుడు వారిని ఎంగిలి తిన్న కుక్కలంటూ తిట్టాడు.
1999, 2004 & 2014 టీడీపీ-బీజేపీ పొత్తు, 2004 కాంగ్రెస్ నేత్రత్వంలో & 2009 టీడీపీ పెద్దన్నగా ఏర్పడ్డ కూటములలో భాగస్వాములకు గౌరవప్రదమయిన సీట్ల సంఖ్య వచ్చింది కనుక ఇవి ప్రాపర్ కూటములు.
ప్రస్తుతం "మహాకూటమి"గా చెప్పబడుతున్న కలగాపులగం ఎన్టీఆర్ తరహా ఎడం చేతి బిచ్ఛం లానే ఉంది దీనికి కూటమి పేరిచ్ఛే స్థాయి డిగ్నిటీ లేదు.
పార్టీ ఆవిర్భావం వెనువెంటనే జరిగిన 1983 ఎన్నికలలో తప్ప ఆ తరువాత ఎప్పుడూ టీడీపీ ఒంటరిగా పోటీ చేయలేదు. వామపక్షాలు, జనతా, బీజేపీ లాంటి "మిత్ర"పక్షాలకు కొద్ది సీట్లు కేటాయించడం ఆనవాయితీగా వచ్చింది. వీటిని "కూటమి"గా కాక "కేటాయింపు" లేదా "సీట్ల సర్దుపాటు" అనుకోవడం బెటర్. ఎన్టీఆర్ ఈ సీట్లను తాను ఎంగిలి చేతితో విదిల్చిన మెతుకులుగా భావించేవాడు: అందుకే బీజేపీ తనను ఎదిరించినప్పుడు వారిని ఎంగిలి తిన్న కుక్కలంటూ తిట్టాడు.
రిప్లయితొలగించండి1999, 2004 & 2014 టీడీపీ-బీజేపీ పొత్తు, 2004 కాంగ్రెస్ నేత్రత్వంలో & 2009 టీడీపీ పెద్దన్నగా ఏర్పడ్డ కూటములలో భాగస్వాములకు గౌరవప్రదమయిన సీట్ల సంఖ్య వచ్చింది కనుక ఇవి ప్రాపర్ కూటములు.
ప్రస్తుతం "మహాకూటమి"గా చెప్పబడుతున్న కలగాపులగం ఎన్టీఆర్ తరహా ఎడం చేతి బిచ్ఛం లానే ఉంది దీనికి కూటమి పేరిచ్ఛే స్థాయి డిగ్నిటీ లేదు.
ఎవరో ఎక్కడో భయపడుతున్నట్లు ఉందేమిటి చెప్మా!
తొలగించండి