8, అక్టోబర్ 2018, సోమవారం

Will Pawan Kalyan Encourage Youth in Janasena Party? | The Debate | AP24x7




ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 News Channel చర్చాకార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ రామ్మోహన్ (టీ కాంగ్రెస్), శ్రీ నరేష్ (టీఆర్ఎస్), అమరావతి స్టూడియో నుంచి శ్రీ గొట్టిపాటి రామకృష్ణ (టీడీపీ), శ్రీ షేక్ బాజీ (బీజేపీ), శ్రీ సతీష్ (జనసేన). కార్యక్రమ నిర్వహణ : శ్రీ శాయి AP 24 X 7 News Channel)




30 కామెంట్‌లు:

  1. అభిమానులపై బాలయ్య పవిత్ర పాదతాడనం గురించి ఒక చర్చ చేయకూడదూ.

    రిప్లయితొలగించండి
  2. మౌనీంద్రులను ఆ ఒఖ్ఖటీ అడక్కు భయ్యా !!!

    రిప్లయితొలగించండి
  3. మీరిక్కడ చదవడానికి ఉన్నట్టే కాని రాయడానికి కాదు కదా! అలాగే నేను టీవీ ప్రోగ్రాములు చేసేవాడిని కాను, పాల్గొనే వాడిని మాత్రమె. అందుకే నేనక్కడ అడిగిన వాటికే జవాబు చెప్పి మిగతా టైములో మౌనాన్ని పాటిస్తాను. మీరేం చేయాలో అర్ధమయింది కదా, విడమరచి చెప్పాలా!

    రిప్లయితొలగించండి
  4. There never was a real intention to belittle you or any other hidden agenda along, in raising dissentment, at times. The reality of the fact that you, being a very senior journalist, whose obligation, duty, to the society, to bring to the fore the wrong doings of the dirty politics, never ever attempt to expose the rogue politicians, through your posts. Your attitude, or writings, always give the impression of a mere touch and go and which pains, atleast a few of us. We can understand your point that you are a mere participant and don't have much other than to answer what's being asked of you. It need not be the same with your writings. You're as free as us to write what's right and what's wrong, searching or answering your conscience.
    Hope you can understand that too. With earnest regards.

    రిప్లయితొలగించండి
  5. @అజ్ఞాత : ఈ పై పోస్టులో మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలతో నేను కూడా ఏకీవభిస్తాను. నిజానికి ఈ వ్యాఖ్య చాలా సూటిగా, నేరుగా ఎటువంటి శషభిషలు లేకుండా వుండడం దానికి కారణం. నిజమే టీవీ చర్చలు నాకు కేవలం కాలక్షేపం. బహుశా నన్ను పిలిచేవాళ్లకు కూడా ఇది తెలిసే వుంటుంది.వ్యక్తుల పేర్లు, పార్టీల పేర్లు ప్రస్తావించను అని ముందే టీవీల వాళ్లకు చెబుతుంటాను. అలా ఇష్టపడిన వాళ్ళే పిలుస్తుంటారు. అలా అయితేనే వారానికి ఏడు రోజులు ఏదో ఒక చానల్ కు వెడుతుంటాను. అయితే నా రాతలు వేరుగా వుంటాయి. అక్కడ చెప్పలేని, లేదా చెప్పని విషయాలు ఇక్కడ షేర్ చేసుకుంటాను. అనవసరమైన అంశాల జోలికి వెళ్లి ఈ డెబ్బయి రెండేళ్ళ వయసులు నేను సాధించేది ఏమీ వుండదు. యాభయ్ ఏళ్ళు రాజకీయ నాయకులతో కలిసి తిరిగాను కాబట్టి కొన్ని మానవ సంబంధాలు కూడా అడ్డుపడుతుంటాయి. మీవంటి వాళ్లకు చాలామంది సంగతేమో కానీ కొద్దిగా అయినా నా ఈ ధోరణి ఇష్టపడే వాళ్ళు మిగలడం అదో తృప్తి.

    రిప్లయితొలగించండి
  6. తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్న విధంగా 50 ఏళ్ళు నెట్టుకొచ్చారు. లౌక్యం అంటే అదే మరి. కచరా దూషణపర్వం తప్పు అని ఒక్కమాట చెప్పలేకపోతే మీరు జ్వాలా గారు ఇంకేముంది సార్ 50 ఏళ్ళు ఇండస్ట్రీ ఇక్కడ.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ భండారు గారు, పై వెలిబుచ్చిన మీ అభిప్రాయాలతో మీ గురించి మీరే చక్కగా సెలవిచ్చుకున్నారు.
    వివరణకు కృతజ్ఞతలు.

    1) టీవీ చర్చలు నాకు కేవలం కాలక్షేపం. బహుశా నన్ను పిలిచేవాళ్లకు కూడా ఇది తెలిసే వుంటుంది
    2) వ్యక్తుల పేర్లు, పార్టీల పేర్లు ప్రస్తావించను అని ముందే టీవీల వాళ్లకు చెబుతుంటాను. అలా ఇష్టపడిన వాళ్ళే పిలుస్తుంటారు
    3) అలా అయితేనే వారానికి ఏడు రోజులు ఏదో ఒక చానల్ కు వెడుతుంటాను
    4) అయితే నా రాతలు వేరుగా వుంటాయి. అక్కడ చెప్పలేని, లేదా చెప్పని విషయాలు ఇక్కడ షేర్ చేసుకుంటాను.
    5) అనవసరమైన అంశాల జోలికి వెళ్లి ఈ డెబ్బయి రెండేళ్ళ వయసులు నేను సాధించేది ఏమీ వుండదు.
    6) యాభయ్ ఏళ్ళు రాజకీయ నాయకులతో కలిసి తిరిగాను కాబట్టి కొన్ని మానవ సంబంధాలు కూడా అడ్డుపడుతుంటాయి

    1) కేవలం కాలక్షేపం === ఈ ఒఖ్ఖ మాటతో అసలు విషయం క్లియర్ గా చెప్పారు. రాజకీయ విశ్లేషణ అనేది మీకు కేవలం ఓ కాలక్షేపం. ఏ మాత్రం సీరియస్నెస్ అవసరం లేని వినోదంతో కూడిన ఓ ఫార్. బాగుంది మీరు చెప్పింది కేవలం మీ ఒక్కరి దృక్పధం మాత్రమే కాదు లెండి, ఛానెళ్లది కూడా అదే తంతు.
    2 ) సో, మీగ్గానీ వాళ్లకు గానీ కావాల్సిందేదో ముందే నిర్ణయించేసుకుంటారన్న మాట! శభాష్! No more elaboration.
    3) ok ok మీరు మీ గీత దాటరు. వారానికి ఏడు రోజులూ మీరు బిజీ గా ఉండాలంటే వృత్తిలో ఆ మాత్రం నిబద్దత ఉండాల్లేండి. రోగికి కావాల్సిందే డాక్టర్ ఇస్తున్న రోజులివి. తప్పు లేదు. కాలంతోటే మీరూను.
    4) ఇక్కడే ఏదో తేడా వ్యవహారం. క్షమించాలి నాకలా అనిపించకపోవడమన్నదే నా ప్రధాన అభియోగం. కొద్దిమంది అయినా మీ ఈ ధోరణి ఇష్టపడుతున్నారన్న మీ ఆత్మానందాన్ని పాడు చెయ్యడానికి మరింక నేను ప్రయత్నించను.
    5) మీ ఈ విచక్షణ ముఖ్యమంత్రులకి, మంత్రులకీ గనుక ఉండి ఉంటే దేశం మరింత వివేకవంతంగా, సుభిక్షంగా ఉండి ఉండేదేమో? వాళ్లేమో మేము లేకపోతే దేశం మట్టిగొట్టుకు పోయెదన్న అపోహలో సుభిక్షంగా ఉన్నారు, జనాలతో మట్టి పిసికిస్తున్నారు.
    6) అవునవును ఇది మానవ జాతి మనుగడకి సంబంధించిన విషయం. మానవ సంబంధాలు లేకపోతే కొడుకులు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయ్యేదెలా? పదోన్నతులు పొందేదెలా? మన జాతి మన కులం మన వాళ్ళు అభివృద్ధి చెందేదెలా? ఇన్నాళ్లూ జగన్ ముఖ్యమంత్రవ్వాలనుకోవడాన్ని, లోకేష్ బాబు మంత్రవ్వడాన్ని, లౌక్యహీనతతో, వేరే కోణంలో ఆలోచించి నేనెంత తప్పు చేసానో ఇప్పుడు నాకు అర్ధమయ్యింది.

    ఇదంతా మీరిక్కడ పెడుతున్న పోస్ట్ లకు సంబంధించి ఓ అర్ధవంతమైన చర్చ జరగాలన్న సదుద్దేశ్యంతోనే మీరు కామెంట్స్ సెక్షన్ ఉంచారన్న అభిప్రాయంతోనో లేక అపోహతో జరుపుతున్న వ్యర్ధ ప్రసంగం. నొప్పించాలన్న దురుద్దేశ్యంతో కూడింది కాదు. అలా మీరనుకున్న పక్షంలో క్షమించగలరు. మీ సమయాన్ని వృధా పరిచినందులకు గాను క్షంతవ్యుణ్ణి.

    రిప్లయితొలగించండి
  8. కేసీఆర్ విమర్శించే ధైర్యం మీడియాకే లేదు. సాధారణ జర్నలిష్టులు ఏం చేయగలుగుతారు ? శ్రీనివాసరావు గారు సమాధానం చెపుతున్నారు కదా అని విమర్శిస్తున్నారు గానీ తనుశ్రీ దత్తా ఏదైనా చెపితే అది వార్తవుతుంది కానీ శూర్పణఖ నన్ను వేదిస్తోంది అని రాముడు చెపితే అది వార్తవుతుందా ?

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  10. @అజ్ఞాత: ".........as a fish market". My reply. even worse. One can compare with a dust bin. What can I do?

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. నాకు నీతో తప్ప ఎవరితోనూ శత్రుత్వం లేదు. కొండల రావు గారు శ్యామలీయం మాష్టారు గారు ఇంకా మరికొంతమంది ప్రముఖ బ్లాగర్లతో సంబంధాలు ప్రేమ పూర్వకంగానే ఉన్నాయి. కొద్దిమందితో మెయిల్ సంభాషణలు ఉన్నాయి. అందరూ సామరస్యంతో భరిస్తున్నారు అన్న మాయ మాటలు చెప్పటం అందర్నీ గుడ్డిగా నమ్మించడం మాన్ వేయండి. మీ గురించి నా బ్లాగుకు 14 కామెంట్లు అత్యంత అసభ్యకరంగా వచ్చాయి. మీలా పబ్లిష్ చేసి సైకో ఆనందం పొందే మనస్తత్వం నాకు లేదు. అది గుర్తిస్తే మీకే మంచిది. బ్రతుకుల వరకు వెళ్ళిపోతున్నావ్. నా బ్రతికేిమీటొ లెవెల్ ఏమిటో నీకు తెలుసా? నీకు ఎంత చెప్పినా బుద్ధి రావడం లేదు. నీ పని నువ్వు చేసుకోరా బాబు ఇతరుల జోలికి వెళ్ళకు. వాళ్లతో తిట్లు తినకు అంటే అసలు వినవే. నీకు ఇదేం పోయేకాలమో అర్థం కావడం లేదు. మాటిమాటికీ నన్ను లాగుతూనే ఉన్నావ్ మిస్టర్ హరి బాబు నీకు ఇదే చివరి వార్నింగ్ ఖబడ్దార్. నీకు కుక్క చావు దగ్గర్లోనే ఉంది. కంగారు పడకు

    రిప్లయితొలగించండి
  13. తన బ్లాగులో వేరేచాళ్ళు కామెంటు వేస్తుంటే చూస్తూ వూరుకోవటం కాదు,నేను ఒక లేడీ బ్లాగర్ని మె అడ్రస్ చెప్పు మీ ఆయన లేనప్పుడు ఇంటికొస్తానన్న కామెంటు వేసింది చౌదరే!ఇప్పుడు చేస్తున్నది మొదటి తప్పిదం కాదు.బ్లాగిల్లు శ్రీనివాసు గారితో గొడవలో తన బుద్ధినీ బతుకునూ తనే బయట పెట్టుకున్నాడు - అందులో నా ప్రమేయం తక్కువయినా నా మీదనే పడి యేడ్చాడు.ఈ మధ్యనే ఈ అసభ్య కామెంట్ల విషయంలోనే బహర్ద్వాజ గారు బ్లాక్ చేసి మళ్ళీ మెయిల్ ద్వారా సంజాయిషీ ఇచ్చుకున్నాక తిరిగి ఓపెన్ చెయ్యటం జరిగింది.ఇప్పుడు తన కామెంటులో ఇరికించినది యాగ్రిగేటర్లనీ బ్లాగర్లనీ.కామెంటులో "మాలిక యాజమాన్యం భరద్వాజ గారి సూచన మేరకు రచ్చబండకు మోడరేషన్ పెట్టడం జరిగింది. ఆయనతో మెయిల్ సంప్రదింపులు చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొంతమంది బ్లాగర్లు కూడా కొన్నాళ్లపాటు రచ్చబండకు మోడరేషన్ పెట్టమని మెయిల్ కూడా చేశారు. హరి బాబు లాంటి చీడ పురుగు బ్లాగు లోకానికి ప్రమాదకరమని సూచించారు." అని అన్నాడు.తను అనడం లేదు.తనతో మెయిల్స్ ద్వారా సంభాషించిన యాగ్రిగేటర్లలోనో బ్లాగర్లలోనో ఒకరో ఇద్దరో ఎందరో తనకి ఆ మాటని చెప్పారని అంటున్నాడు.

    యాగ్రిగేటర్ల నిర్వాహకులకే నామీద అలాంటి అభిప్రాయం ఉంటే అతన్ని యాగ్రిగేటర్ల నుంచి తొలగించమని అడగవచ్చునో లేదో తెలియక నేను యాగ్రిగేటర్ల నుంచి తప్పుకోవడం మంచిది కద ఆనుకున్నాను.

    ఇది అతను నడుపుతున్న ఏ ఒక బ్లాగు కంటెంటుకో సంబంధించిన విషయం కాదు,అతని సంస్కారమే అధమ స్థాయిలో ఉంది.కాబట్టి నిజనిర్ధారణలూ,ముందస్తు నోటీసులూ,క్షమాపణ పత్రాలూ,కొనసాగింపులూ అనే తతంగాలు లేకుండా అన్ని యాగ్రిగేటర్ల నుంచీ అతని పేరున ఉన్న అన్ని బ్లాగుల్నీ తొలగించాని కోరుకుంటున్నాను.ఇక స్పందించాల్సినది యాగ్రిగేటర్ల నిర్వాహకులే - వారి పనుల ఒత్తిడి తెలియదు గనక స్పందన కోసం ఎదురు చూసే సమయాన్ని పొడిగుస్తున్నాను.12/10/2018 శుక్రవారం ఉదయం 10:00 లోపు యాగ్రిగేటర్ నిర్వాహ్క్ల నిర్ణయం నాకు తెలియాలి.

    సాక్ష్యం దగ్గిర తను చేసిన నిర్వాకం ఏమిటో తనకి తెలియదా?నా వయసు సరే, తన వయస్సు ఎంత?చిన్నపిల్లాడు కాదే!జకీర్ నాయక్ మాదిరిగానే మూడు మతాల్నీ పోలుస్తున్నాను,కలిపేసి శాంతిని స్థాపించాల్నుకుంటున్నాను అని చెప్పి "యేసు వారు పునరిత్ధానుడా?" అని చాల సుకుమారమైన టైటిలు పెట్టి "అబ్బెబ్బే అదంతా అబద్ధమండీ!" అని తేల్చెయ్యడమూ హిందూమతంలో మొదటినుంచీ విగ్రహారాధన లేదు(అట్లా ఉంటే ఇస్లమిలోకి తొందరగా కలిపెయ్యటం ఈజీగా ఉంటుందని కాబోలు!) అని కుయ్యడం రహస్యంగా జరుగుతున్న వ్యవహారమా?

    తను తిన్నగా ఉంటే సరిపోయేదానికి "నేనిట్లాగే వంకరపన్లు చేస్తాను.అడ్డమొచ్చినవాళ్ళని నేనే బూతులు తిట్టి విసిగించి ఆగిపోయేటట్టు చేస్తాను తప్ప నా పద్ధతి మార్చుకోను - చావనైనా చస్తాను గానీ మంచిపన్లు మాత్రం చెయ్యను!"అని బరితెగించడం దేనికి?సాక్ష్యం దగ్గిర నేనొక్కణ్ణే కాదు,అక్కడ ప్రతిస్పందించిన హిందువులు ఎన్నిసార్లు చెప్పారు?"సత్యనారాయణ చౌదరి" అనే పేరు ఏ మతానికి సంబంధించినది?కామెంట్లు ఎక్కువ తెచ్చుకుని యాడ్స్ ద్వారా వచ్చే కూస్తంత డబ్బు కోసం ఇంత నీచస్థాయికి దిగజారాలా?

    వాడు మనిషే అయితే ఇన్నిసార్లు అంతమంది సామరస్యం చూపించినప్పుడే అర్ధం చేసునేవాడు!నాకు పౌరుషం ఎక్కువ - చాలా ఎక్కువ!అది కూడా లెక్క ప్రకారమే ఉంటుంది.మంచివాళ్లని ఎవర్నీ అవమానించను.మంచివాళ్ళని ఇతర్లు అవమానించినా సహించను.నాతో అనునిత్యం పోట్లాదే నీహారిక తనకి సంబంధించి తీర్పు కోసం నన్ను అడిగింది - ఎప్పుడూ పోట్లాదే నన్నే ఎందుకు అడిగుంది?శత్రువుకైనా సరే నేను అన్యాయపు తీర్పు చెప్పనని తెలియడం వల్ల కాదా!

    ఎవడి తప్పులు వాణ్నే కాల్చేస్తాయి!నేను మీలో తప్పులు పటి తిడుతున్నానంటే ఆ తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చెయ్యనివ్వకుండా మీకు మేలు చేస్తున్నాను!ఇప్పటికైనా తెలుసుకోండి!తెలియకపోతే దిక్కులేని కుక్కచావు చస్తారు - ఖబడ్దార్!

    రిప్లయితొలగించండి
  14. భండారు వారు,
    "శ్యామలీయం ఉవాచ: " అంటూ ఎవరో అజ్ఞాత నా పేరున వ్యాఖ్య వ్రాయటం అనేది హర్షించలేను.
    దయచేసి మీ యీ టపాకు వచ్చిన వ్యాఖ్యల్లో టపాకు సంబంధం లేనివి తొలగించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  15. శ్యామల్ సార్. మీ ఉవాచ కేక

    రిప్లయితొలగించండి
  16. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  17. మిత్రులు భండారు వారు,

    మీ బ్లాగులో ప్రచురితమైన వ్యాఖ్యలకు మీరు బాధ్యత వహించక తప్పదండి. టపాకు సంబంధంలేని వ్యాఖ్యలను మీరు అనుమతించటం మీయిష్టం. కాని ఇతరులను దూషిస్తూ ఎవరైనా వ్యాఖ్యలను మీ బ్లాగులో ప్రచురించకుండా నిరోధించవలసిన కర్తవ్యం మీకు ఉన్నదని నా మనవి.

    మీరు వచ్చిన వ్యాఖ్యలన్నీ ప్రకటిస్తూ, వీలు వెంబడి వ్యాఖ్యలను పరిశీలించి, అనవసరమైనవి తొలగించటం కాదు - వీలువెంబడి పరిశీలించి అనుమతించిన వ్యాఖ్యలను మాత్రమే మీరు ప్రచురించటం మంచి పధ్ధతి. దయచేసి అర్థం చేసుకొనవలసినదిగా మనవి. ప్రస్తుతం మీ బ్లాగుకూడా నిష్కారణనిందాపరులకు ఒక వేదికగా ఉపయోగపడుతున్నది. ఇది హర్షణీయం కాదని మీరూ అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. దయచేసి తగిన చర్యలు తీసుకోండి వెంటనే.

    రిప్లయితొలగించండి
  18. విశ్వ వీక్షణం :ఉవాచ: పోయేకాలం బ్లాగర్ “హరిబాబు”
    గతన్ని గూడ గెలికవు కబట్టే దొబ్బ గొట్టిండు.లంజముండ జిలేబా సామల రావు తో లెక్కలాట ఆడుకుంటే ఉందే.హరిబబు సురనెని పోవలె.

    రిప్లయితొలగించండి
  19. బీగము రొచ్చుకు వేయన్
    పాగల్కానా జనులకు భండారయ్యల్
    ఆగారంబయిరిగదా
    పోగాలంబొచ్చె సూవె పోకిరి ప్రజకున్

    జిలేబి"

    మూసుకుప్ పడుండ్ లంజ్ముండ్
    మూసుకు బోర బూతెబాబుండ్
    జైచిరన్జీవ బ్లాగ్లోకవీర

    రిప్లయితొలగించండి
  20. Nice Drama jileabi

    ఎప్పట్లాగే అనామకం పేరుతో మిమ్మల్ని మీరే తిట్టుకోని.. నామీద బురదజల్లే ప్రయత్నం సూపర్.. హరిబాబు భండారంలాగే.. నీ భండారం కూడా బయటపడే కాలం ముందుందిలే..

    రిప్లయితొలగించండి


  21. తాటవొలుస్తాను జిలే
    బీ! టాంటాంచేస్త నీదు పిండాకూడున్
    తూటాతో కొడతానే
    కోటల్దాటె చిరుజీవి కొక్కర కో కో !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. Chiranjeevi Y అన్నారు… నామీద బురదజల్లే ప్రయత్నం సూపర్..

    ఒరే పంది చిరంజీవి….

    వారం నుంచి బ్లాగుల్లో నీ గోల ఎమిటి? నువ్వే బురదలో పొర్లాడుతూంటే, నీ మీద బురద జల్లాల. నీకు డప్పు కొట్టటానికి ఆ చౌదరి గాడొకడు.

    థూ.. నీ బ్రతుకు చెడా! నీబ్లాగులో చదువుదామంటేఒక్క పోస్ట్ లేదు. అన్ని పోస్ట్ లు రాసిన హరిబాబు తో నీకు పోలికేమిటిరా అడ్డగాడిదా!!!

    నీ సుత్తి ఆపి మూసుకొని పో!!!

    రిప్లయితొలగించండి
  23. మొగుడ్లేని ముండ నిద్రపట్టక ఏడ్చే జిలేబా?
    బాదిన్చుకున్న బూతుబాబు బతుకులేక చచ్చే హరిబా?
    ఇద్దర్కి అంతలింకేమితో చెప్పు జై చిరంజీవా..బ్లాగ్లోకవీర?

    రిప్లయితొలగించండి
  24. నిన్న రాత్రే చెప్పా నీ అమ్మకి, వాడమ్మకి తెల్లారగానే ఇద్దరూ ఒకసారి కనుక్కోండి ఆ లింకేంటో ...

    రిప్లయితొలగించండి
  25. ఎవడో నికృష్ట పంది వెధవ విద్వత్తు కలిగిన శ్యామల్ సారును జిలేబి ని బూతుకుంటున్నాడు. సభ్యతగా విమర్శిస్తే ఓకే. జిలేబీ పైకూలు గురించి జోకులు ఎన్నోసార్లు వేశాను కానీ ఈ విధమైన దూషణలు ఘోరం.

    రిప్లయితొలగించండి
  26. హ్హ.హ్హహ్హ.. హలో ఛ.. ఛీ.. ఛీ.. ఛౌ.. చెత్త జీవి, అర్ధంకాలేదన్నట్టుగా బిల్డప్పులా , మొహం ఎక్కడపెట్టుకోవాలో అర్ధం గాక ఎవడినో ఇరికిస్తున్నావా... లేకపోతే బతకలేవులే బ్రో...

    రిప్లయితొలగించండి
  27. నీహారిక ఉవాచ:హరిబాబు గారు బూతుబాబు,సైకోబాబు అంటే ఒప్పుకుంటా!
    http://chirudreams.blogspot.com/2018/10/blog-post_10.html?showComment=1539245436150#c7152913813543873004

    రిప్లయితొలగించండి
  28. " @అజ్ఞాత: ".........as a fish market". My reply. even worse. One can compare with a dust bin. What can I do?

    10 అక్టోబర్, 2018 9:38 AMకి "

    So, any nonsense can be posted as comment in your blog .... ok. Wish you best of luck.

    రిప్లయితొలగించండి
  29. అయ్యా భండారుగారూ, మీ ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటారో బ్లాగుని కూడా అలాగే శుభ్రంగా ఉంచుకుంటే మనః శాంతి. సంబంధం లేని కామెంట్లని కూడా అనుమతించి అపరిశుభ్రం చేసుకోకండి.

    రిప్లయితొలగించండి