మీ బ్లాగ్ వీక్షకుల సంఖ్య చెప్పినప్పుడు అది సరి కాకపోవచ్చునని ఓ అజ్ఞాత వ్యాఖ్య కొన్నిసార్లు వస్తుండడం చూస్తున్నాం. 2008 నుండి ఉన్న బ్లాగ్, ప్రాచుర్యం ఉన్న బ్లాగ్ కి అధిక సంఖ్యలో వీక్షకులుండడం ఆశ్చర్యమేముంది? పైగా ఆ సంఖ్య సిస్టమ్ చూపిస్తున్నదే కదా, అది సరి కాకపోవచ్చనే అనుమానానికి ఆస్కారం ఎక్కడ? పోనీ అటువంటి అనుమానం వస్తే దానికి ఆధారం ఏమిటో కూడా వివరిస్తే బాగుంటుందిగా.
సంఖ్య చూడముచ్చటగా ఉంది 👍. అభినందనలు.
రిప్లయితొలగించండి@ విన్నకోట నరసింహారావు గారు - ధన్యవాదాలు
రిప్లయితొలగించండిIt may not be accurate.
రిప్లయితొలగించండి@అజ్ఞాత: నాకూ సరిగ్గా తెలవదు. కుడి వైపు బాక్స్ లో ఈ అంకె కనబడింది. నిజమే అనుకున్నాను. కాకపోయినా ధన్యవాదాలు చెప్పడంలో తప్పులేదు కదా!
రిప్లయితొలగించండిమీ బ్లాగ్ వీక్షకుల సంఖ్య చెప్పినప్పుడు అది సరి కాకపోవచ్చునని ఓ అజ్ఞాత వ్యాఖ్య కొన్నిసార్లు వస్తుండడం చూస్తున్నాం. 2008 నుండి ఉన్న బ్లాగ్, ప్రాచుర్యం ఉన్న బ్లాగ్ కి అధిక సంఖ్యలో వీక్షకులుండడం ఆశ్చర్యమేముంది? పైగా ఆ సంఖ్య సిస్టమ్ చూపిస్తున్నదే కదా, అది సరి కాకపోవచ్చనే అనుమానానికి ఆస్కారం ఎక్కడ? పోనీ అటువంటి అనుమానం వస్తే దానికి ఆధారం ఏమిటో కూడా వివరిస్తే బాగుంటుందిగా.
రిప్లయితొలగించండి