ఆంధ్రజ్యోతిలో భండారు శ్రీనివాసరావు, ఆలిండియా రేడియోలో జీవన స్రవంతి శ్రీనివాసరావు,
పెద్ద పత్రికల పిల్ల పత్రికల్లో కంట్రిబ్యూటర్ల పుణ్యమా అని బండారు శ్రీనివాసరావు
ఇలా ఇంటి పేరు మారుతూ వచ్చింది.
ఈరోజు ఓ పెళ్ళికి వెళ్ళాము.
ముప్పయ్యేళ్ళ రేడియో సర్వీసు ఎటు పోయిందో ఏమో, ఫేస్ బుక్ రాతలే పెద్ద పీట వేసుక్కూర్చునాయల్లే
వుంది. కనిపించివాళ్ళ పలకరింపులన్నీ ఆ పేరు మీదే. ఆ ఖాతాలోనే.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి