“ఆకలి వేసిన బిడ్డ అమ్మా!అని ఒకలా అరుస్తాడు. నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా! అని ఒకలా అరుస్తాడు. ప్రతీ శబ్దానికి ఒక ప్రత్యేకమైన శృతి ఉంది, నాదం ఉంది.” – శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి గారి ఉవాచ.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో అన్ని పార్టీల రాగం ఒకటే అయినా ఎవరి
శృతి వారిది. ఎవరి నాదం వారిది.
(రచయిత జంధ్యాలకు, సంగీతాభిమానులకు
క్షమాపణలతో)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి