3, జులై 2016, ఆదివారం

ఇలవేలుపులు


బతికి వున్నప్పుడు భారంగా నడిచేకాలం అదేమిటో చనిపోయిన తరువాత పరుగులే పరుగులు.
ఈ ఫోటోలో వున్న  గుడిలో వున్నది దేవుళ్ళూ దేవతలూ కాదు మా ఇలవేలుపులు.
మా నాన్నగారు భండారు రాఘవ రావు నా చిన్నతనంలోనే చనిపోయారు. మా అమ్మగారు వెంకట్రావమ్మ చనిపోయి దాదాపు పాతికేళ్ళు అవుతోంది.
మా అమ్మ  హైదరాబాదులో చనిపోయినప్పుడు మొత్తం కర్మ కాండ యావత్తూ ఇంటిల్లిపాదిమీ కాశీ వెళ్లి అక్కడ జరిపించాము. మొదటి మాసికం మా స్వగ్రామం కంభంపాడులో. అప్పటికల్లా, మా మూడో అన్నయ్య భండారు వెంకటేశ్వర రావు ఎంతో శ్రద్ధ తీసుకుని ‘అమ్మా నాన్న’గుడి కట్టించాడు.




కాశీలో కర్మ కాండకు కర్త అయిన మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారూ, తలితండ్రులకు గుడి కట్టించిన మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు ఇద్దరూ ఇప్పుడు లేరు. వారి స్మారక చిహ్నాలు కూడా ఈ గుడి పక్కనే వున్నాయి.   

1 కామెంట్‌:

  1. There is no need to build temples and memorials for human beings at all. Crores of people take birth and die. It is a never ending process. If we start building memorials like this for everybody, the entire universe won't be enough.

    Everybody like their parents and respect them. Is it required to build temples? If we perform the yearly ceremonies with sincerity, it is enough. After the immediate children die, who will take care of the temples?

    This madness for memorials and statues is increasing day by day in India. 125 feet statue for Ambedkar and NTR. What on earth for? 210 ft. statue for Sri Ramanuja. 300 ft statue for Sardar vallabh bhai patel. This is colossal wastage of resources.

    రిప్లయితొలగించండి