“ప్రమోషన్ రాగానే కంచి పట్టు చీరె కొనిపెడతామన్నారు. రెండేళ్ళయింది. అది ఒట్టి మాటేనా?”
“భలేదానివే. దాని విషయమే కదా నేను ఇన్నాళ్ళుగా ఆలోచిస్తోంది. కాకపోతే ఒక సంగతి చెప్పాలి. చీరెదేముంది, ఈరోజు కడతావు, కలరు మాసిపొతే రేపు బయట పడేస్తావు. అదే నెక్లెసు కొన్నాననుకో. నాలుగు కాలాలపాటు వుంటుంది. నీకూ నలుగుర్లో గొప్పగా వుంటుంది. ఏమంటావ్!”
రిప్లయితొలగించండిచీర నడిగె రమణి, పతియు
గారము జేసెను జిలేబి కందము నెక్లెస్ !
సారము తెలియక మంగళ
హారము తెచ్చునను కొనుచు ఆశ పడెనుగా !
దీన్నే తన గొయ్యి తనే తవ్వుకోవడం అంటారు :) 😀
రిప్లయితొలగించండిగొప్పే అందుకే మిగమెతుకు లేదు మీసాలకి సంపెగ నూనే అన్నాట్టెవడో, బోడి చీర కొనలేరు కానీ నగలు చేయిస్తారూ...నమ్మే మాటే... అదంతా మరిపించడానికి ఈ కబుర్లన్నీ నానిగాడికి చెప్పండి నాక్కాదు అన్లేదా ఆవిడ మరి.....
రిప్లయితొలగించండి