ప్రెషర్ కుక్కర్ లో అన్నంలా
కుతకుతలాడిన మనసులు, శరీరాలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. లక్షల ఎయిర్ కండిషనర్లు
ఏకబిగిన పనిచేసినా, కోట్ల కిలోవాట్ల కరెంటు ఖర్చయినా సాధ్యపడని విధంగా నగరం ఒక్క వానతో చల్లబడింది. తను యెంత అల్పుడో, చీమ కంటే కూడా యెంత హీనమో మనిషికి
తెలపడానికి బహుశా ప్రకృతి ఇలాంటి
ట్రిక్కులు చేస్తుందేమో!
కానీ తెలుసుకుంటాడా
అన్నదే జవాబులేని ప్రశ్న.
NOTE: COURTESY IMAGE OWNER

telusu kunte ప్రెషర్ కుక్కర్ లో అన్నంలా enduku untam....manam
రిప్లయితొలగించండి