భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య
మీడియా, రాజకీయాలు, మరెన్నో
21, అక్టోబర్ 2015, బుధవారం
అంత సీను లేదు.....
'ఏరా అబ్బాయ్. నువ్వుజగన్నాధం కొడుకువి కదా! నెలకు లక్షా యాభయ్ వేలు జీతమటగా! మీ నాన్న చెప్పాడు. మరి, (పెళ్లి చేసుకుని) మాకు 'పప్పన్నం' ఎప్పుడు పెడతావ్!"
"అంతమాట అనకండి అంకుల్! పప్పన్నం పెట్టగలిగే స్తోమత లేదు. ఏదో, చారూ మజ్జిగా అంటే పరవాలేదు"
1 కామెంట్:
Zilebi
22 అక్టోబర్, 2015 5:57 AMకి
చారూ మజ్జిగైనా ఒక లక్షా యాభై వేలకి వస్తుందంటారా :)
జిలేబి
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
రిప్లయితొలగించండిచారూ మజ్జిగైనా ఒక లక్షా యాభై వేలకి వస్తుందంటారా :)
జిలేబి