అర్నాబ్ గోస్వామి మార్కు జర్నలిజం
మాట్లాడడానికి స్టూడియోకి
పిలిచి మాట్లాడనివ్వకుండా అడ్డుతగలడం - ఇదో కొత్తరకం జర్నలిజం. ఏమైనా అందామంటే ఇండియాలో
నెంబర్ వన్ ప్రోగ్రాం అని వీరతాళ్ళు వేసేవాళ్ళు ఎక్కువమంది. ఇక ఆయన చర్చకు
తీసుకున్న 'ఆప్' సంగతి. మేధావులు ఎక్కువ అయితే పార్టీ పలచన
పడుతుందని కొత్త సామెత.
టూ మెనీ కుక్స్.....
రిప్లయితొలగించండిఅన్నమాట.