1958 - 59 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై ఆంద్ర ప్రదేశ్
అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. అంటే దాదాపు యాభై అయిదేళ్ళ కిందటి ముచ్చట.
ఒక సభ్యుడు లేచి అన్నారు. ' పన్నులన్నీ తెలంగాణపై
రుద్దుతున్నారు' అని.
ఆర్ధిక మంత్రి వెంటనే స్పందించారు, 'గౌరవ సభ్యులు వాడిన
'రుద్దుతున్నారు' అనే పదం బయట పర్వాలేదు. కానీ సభలో 'కర్ణ కఠోరం'గా వుంటుంది'
సభ్యుడు లేచి 'అలా అన్నందుకు' విచారం
వెలిబుచ్చారు.
ఆ ఆర్ధిక మంత్రి పేరు బెజవాడ గోపాల రెడ్డి.
ఆ పదం వాడి, తరువాత విచారం వ్యక్తం చేసిన సభ్యుడు ఎవ్వరో కాదు, తదనంతర కాలంలో యావత్ భారత దేశానికి అయిదేళ్ళ
పాటు ప్రధాన మంత్రిగా పనిచేసిన పీ.వీ. నరసింహారావు.
(బెజవాడ గోపాలరెడ్డి)
(పీ.వీ. నరసింహారావు)
అవీ ఆ రోజులు.
'యెంత తేడా' అంటూ దేనితో పోల్చానని మాత్రం అడగొద్దు, ప్లీజ్.
(18-03-2015)
తెలంగాణా సొమ్ముతో ఆంద్ర సోకులు పీవీ ఆనాడే లేవనెత్తడం & గోపాల్ రెడ్డి పరోక్షంగా ఒప్పుకోవడం బాగు బాగు!
రిప్లయితొలగించండిగొట్టిముక్కల హేలూసినేషన్ పీక్ లో ఉందా? ఆడ లేనివి కూడా ఊహించుకు చదువుతున్నావ్ .
రిప్లయితొలగించండిGet well soon you sick fellow.
జైగారు సత్యం చెప్పారండీ. తెలంగణా సొమ్ము తినితినీ ఆంధ్రప్రాంతం అని మీరు అనే గడ్డ నేడు పేదప్రాంతం ఐపోయింది. దానం ఇచ్చి ఇచ్చీ లేదా దోపిడీ కొనసాగనిచ్చీ కొనసాగనిచ్చీ తెలంగాణం అనబడే ప్రాతం ధనికరాష్ట్రంగా రూపుదిద్దుకుంది. మరింత కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశం కొనసాగి ఉంటే మరింత నిరుపేదప్రాంతంగ ఆంధ్రా మారేది కదా - కొంచెం తొందరపడ్డారేమో తెలంగాణం వారు.
రిప్లయితొలగించండి"తెలంగాణం అనబడే ప్రాతం ధనికరాష్ట్రంగా రూపుదిద్దుకుంది"
రిప్లయితొలగించండి"రూపుదిద్దుకుంది"= became rich (more correctly surplus)
అప్పటి నుండి ఇప్పటి వరకూ తెలంగాణా మిగులు లోనే ఉండేది. ఆనాడే రాష్ట్రం ఏర్పడి ఉంటె ఈ మిగులు ఇంకా బాగుండేది. Subsidizing other regions reduced the surplus quite a bit.
జై, ఆపవయ్య నీ పిచ్చి వాగుడు. ప్రతి వారం ఆంధ్రజ్యోతిలో తెలంగాణ ప్రగతి పై ఐలయ్య అప్డేట్ ఇస్తున్నాడు కదా! అమ్ముడు ఉద్యమం చదవలేదా?
రిప్లయితొలగించండిజై,
రిప్లయితొలగించండిమానసిక వైద్యుడి బ్లాగులో వ్యాఖ్యలు రాసినట్లు ఇక్కడ కూడా రాస్తే ఎలా? ప్రతి వారం ఆంధ్రజ్యోతిలో తెలంగాణ ప్రగతి పై ఐలయ్య అప్డేట్ ఇస్తున్నాడు కదా! అమ్ముడు ఉద్యమం చదవలేదా?
ఓ! హిందూ మతం అంతరించి పోయి తీరుతుందని ఈ మధ్యే ఐలయ్య గొప్ప అప్డేట్ ఇచ్చాడు. తెలంగాణా పై కూడా ఇస్తున్నాడన్న మాట! భేష్!! You rock ఐలయ్య!!!
రిప్లయితొలగించండి@ గొట్టిముక్కల అంత సక్కనైన స్టేట్ ఉంటె మాతో కలవటానికి ఎందుకు ఎగేసుకుంటా వచ్చారు, మమ్మల్ని మా నిజాం చావదోబ్బుతున్నాడని మా కాళ్ళ మీద పడి ఎందుకేడ్చారు.? జై ఆంధ్ర మా దారి మేము చూసుకుంటే వద్దు దేవుడో ఎందుకు మొత్తుకున్నారు. సిగ్గులేని జన్మలకి మళ్ళీ ఎచ్చులోకటి మీ బతుకులు ఎవడికి తెలీదని. ఇప్పటికీ మేము కక్కిందే మీకు దక్కేది. అంతకన్నా దిక్కేలేని మొహాలు మీవి .
రిప్లయితొలగించండిపైగా పీవీ చెప్పాడు అని ఇప్పుడు మురుసుకొవుడు మీ బతుకులకి. బతికున్నప్పుడు ఆ పెద్ద మనిషిని చెప్పులతో దాడి చేసి గో బ్యాక్ అని ఇప్పుడు వణుకుల్లోకి పోయినాక మావోడు అని చెప్పుకొనుడు. అసలు సిగ్గనేది లేదోమో మీకు, దేవుడి మిమ్మల్ని పుట్టించినప్పుడు అది పెట్టుడు మర్చిపోయుంటాడు.
రిప్లయితొలగించండి* జైగారూ,
రిప్లయితొలగించండితెలంగాణా చల్లగా ఉండాలి. అందులో ఎవరికీ ఆక్షేపణ లేదు. కాస్త మిగిలిన తెలుగునేల కూడా పచ్చగా ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలని విజ్ఞప్రి. 73లోనే రాష్ట్రాలు విడిపోయుంటే బాగుంది ఉండేది అన్నది ఆలోచనీయాంశమే.
* అజ్ఞాతలకు.
అయ్యల్లారా, వాదంలో విషయం గురించే కాని వ్యక్తులను భర్జిస్తూ మాట్లడటం శోభనివ్వదు. జైగారి అభిప్రాయాలు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పండి సౌమ్యంగా. మిక్కిలిమాటలు వద్దనే వద్దు.
* భండారు వారూ,
దూషణలతో కూడిన వ్యాఖ్యలను దయచేసి ప్రచురించకండి. దూషించే స్వేఛ్ఛ అంటూ ఉందదుకదా!
శ్యామలీయం గారు, కారణాలు ఎప్పటినుమో మీరు వివరిస్తూనే ఉన్నారు గదా! తెలంగాణ వాదులకు వాస్తవాలు తెలియకనా? చిన్న అవకాశం దొరికితే ఆంధ్రోళ్లని పిచ్చిగా ఎగతాళి చేయటం అలవాటైపోయింది. రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా అలవాటు మానలేకున్నరు. విగ్రహాలు పగలగొట్టే సంస్కృతి వారిది కావచ్చు. చిన్నా పెద్ద మర్యాద మట్టు వాళ్లకు ఎమీ లేకపోవచ్చు. ఇంత ఘనచరిత్రను కలిగిన వాళ్లు, వీరి అభిప్రాయలలతో ఏకీభవించకపోతే, ఎదుటోళ్లని మానసిక రోగులంటారా? వాళ్లను ఎవరు దూషించారు? మీకు దూషించినట్లు అనిపిస్తే, దానికి పరిహారంగా వారి గుణ గణాలను పొగుడుతూ జై తెలంగాణ చారి శతకం రాసి మీ బ్లాగులో ప్రచూరించండి
రిప్లయితొలగించండిశ్యామలీయం మాస్టారూ, తెలంగాణతో సహా 29 రాష్ట్రాలు బాగుండాలని నేనూ కోరుకుంటాను.
రిప్లయితొలగించండిఇకపోతే 1969/1973 లొ విడిపోవాల్సిందా లేక 1956లొనె కలవక ఉండాల్సిందా అనే చర్చ వేరే.
దూషణలు లేదా పరుష పదజాలంతో ఉన్న వ్యాఖ్యలు ప్రచురించాలా వద్దా అన్న నిర్ణయం బ్లాగు యజమానిది. మనం వాటిని ఇగ్నోర్ చేస్తే సరి.
జైగారూ,
రిప్లయితొలగించండిబ్లాగుయజమనులు వ్యాఖ్యల వాసి పట్ల కూడా ఒక కన్ను వేసి ఉంచక తప్పదనిపిస్తోంధండీ. తెలుగుబ్లాగుల రాశీ వాసీ కూడా బాగుండాలని కోరుకుంటాం కదా అందరమూ.
శ్యామలీయం, ప్రపంచవ్యాప్తంగా చట్ట సభలలో కోట్టుకొంట్టున్నారు. అవి టివి లలో కూడా ప్రసారమైనాయి. అందువలన వాటిని మూసేశారా? ఆ సంఘటనలతో పోలిస్తే ఇక్కడ రాసిన వ్యాఖ్యలు సంస్కారవంతం గా ఉన్నాయి. మనుషులన్నాక కొద్దో గొప్పో ఆగ్రహం ప్రదర్శించటం సహజం. వాటి విషయం బ్లాగు యజమనులు చూసుకొంటారులేండి
రిప్లయితొలగించండికందకు లేని దురద కత్తి పీఠకెందుకు?
ఆంధ్రప్రదేశ్ శాసన సభకు సెన్సారోళ్ళూ A సర్టిఫికెట్ ఇవ్వాలి
రిప్లయితొలగించండి@అజ్ఞాతగారు,
రిప్లయితొలగించండి"కందకు లేని దురద కత్తి పీఠకెందుకు?" అన్నారు. మంచికోరే వారికి ఆదుర్దా ఉంటుంది. మీలా కొందరికి అది తప్పనిపిస్తే కాలప్రభావం అనీ, కాలానుగుణం మారలేకపోవటం నాదే పొరపాటనీ ఒప్పుకుంటాను. బ్లాగులు రణరంగాలుగా మారటం ముదిరినకొద్దీ మాబోటి వారు దూరం కావలసి వస్తుంది. అది మాకు మేలే చేస్తుంది - ఆ దూరం మనశ్శాంతికి దారి కాబట్టి, మీకూ మేలే చేస్తుంది - మాబోటి వారి నస ఉండదు కాబట్టి. కాని బ్లాగులోకానికి చేటుతెస్తుంది - ప్రమాణాలు మరింత దిగజారిపోతాయి కాబట్టి. కానివ్వండి. కాలో దురతిక్రమణీయః.
శ్యామలీయం గారూ, మీకీ అతి మంచితనం ఏందో నాకర్ధంయ్యి చావదు. వాళ్ళు నీతికోచ్చినదల్లా కూస్తా విషం చిమ్ముతుంటే. మీరెంది ఈ బ్లాగు సగం మంది ఆంధ్ర మేధావుల దారి అదే. ఎవడికోసం ఈ మంచితనం. ఈ రోజు రాజ్యసభలో చూసారా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాకు రావలసింది ఇదీ అని అడుగుతుంటే, ఈ తెగ మింగినా చాలని తెలంగాణా వాళ్ళు అన్నీ ఆంధ్రప్రదేశ్ కేనా అంట . అసలు మనుషులా వీళ్ళు, ఏదో జెనెటిక్ డిఫెక్ట్ ఉన్నట్లుంది ఎప్పుడు చూడు పక్కనోడి మీద పది ఎడ్చుడే. దానికి మీలాంటి వాళ్ళ వత్తాసు ఒకటి. ఈ పెద్ద మనిషి పోయి ఆ నెమలి కన్ను బ్లాగులో గొప్ప కామెంట్ . పొద్దున్న లేస్తే ఆంధ్రప్రదేశ్ గొలె.
రిప్లయితొలగించండిఒయ్ గొట్టిముక్కల, డబ్బులు ఎక్కడివి ప్రాజెక్ట్ కి అంటావా? చెప్తా విను . మొన్నటికి దాకా బ్లాగుల్లో facebok లో చంద్రబాబు హైటెక్ సిటీ ఆంధ్ర కమ్మోళ్ళ కోసం కట్టించాడు అని ఎవతో పిచ్చది వాగితే తెగ సంబరపడి షేర్ లు చేసారు కదా, అవును అది మాదే అందుకే దాన్ని అమ్మి ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టుకుంటాం, అందుకే budget లో చూపించలా. తెలిసింది గా ఇగ పొయ్యి చల్లగా పడుకో . ఎవురన్నా రేపు పండగ అని భోజన్లాకి పిలిస్తే పోమాక మళ్ళీ ఆడ ఏదో చూసి ఈడకొచ్చి దొంగపేర్లతో బ్లాగు రాయటం కష్టం కానీ . చల్లగా తిని తొంగొ ఆంధ్ర వాళ్ళు కానరాకుండా .
రిప్లయితొలగించండి@ఆంధ్రప్రదేశ్ శాసన సభకు సెన్సారోళ్ళూ A సర్టిఫికెట్ ఇవ్వాలి అని వాగిన అజ్ఞాత
ఆంధ్ర సంగతి మేము చూసుకుంటాం లేగాని మీ కింద చూసుకో ముందు పొయ్యి
శ్యామలీయం,
రిప్లయితొలగించండిమీరు చెప్పింది అర్థమైంది.కాని మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకా ఉంది.తెలంగాణకు అన్యాయం జరిగింది, న్యాయం కోసం గోల చేస్తే ప్రభుత్వాలు, రాష్ట్రాన్ని విభజించి వారి సమస్యకు ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గం చూపాయి. అంతటి తో కథ ముగిసింది. ఆ విషయం గ్రహించ వలసింది తెలంగాణ వాదులు. ఇంకా గతాన్ని తవ్వి ఎగతాళి చేయాలని చూస్తే మొహం పగిలే జవాబులేవస్తాయి. వాళ్లేసే వెకిలి వేషాలు వారిని తెలంగాణలో హీరోలను చేస్తుందేమో! కాని ఇతరులకు ఏ పద్దతి పాడు లేని పిచ్చివాగుడు వాగే వెధవల్లా కనిపిస్తారు.
అజ్ణాతా! శ్యామలీయంగారికి తెలుగు భాష,సంస్కృతి దాని వారసత్వ సంపదపై పిచ్చి ఉంది. అందువల్న తెలంగాణవారిని సోదరులా వేనకేసుకొస్తూంటాడు. దాన్ని వాళ్ళు లోకువగా తీసుకొంటారు.
రిప్లయితొలగించండిPalm sunday images
రిప్లయితొలగించండిeaster 2015 images
palm sunday 2015 images
good friday 2015 images
easter 2015 printable greetings
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి