21, జులై 2014, సోమవారం

కూర'గాయాలు'


'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాంలో నాగార్జున:  "కోటి  రూపాయలు గెలుచుకుంటే ఏం చేస్తారు?"
హాట్ సీట్ లో వ్యక్తి : "ఆ డబ్బుతో ఇంట్లో ఓ నెలకు సరిపడా కూరగాయలు కొనిపడేస్తాను"  

3 కామెంట్‌లు:

  1. ఈ కూరగాయల రేట్లు పెరిగిపోవటానికి విరుగుడు మందు నాకు తోచినది చెబుతాను. ప్రతి ఇంట్లోనూ కనీసం కుండీల్లో ఐనా సరే(అపార్ట్మెంట్లో ఐనా సరే చెయ్యచ్చు) వీలైన కూరగయలు పండించుకోవటమే. ఊరికే చెత్త మొక్కలు పెంచేబదులు కూరగాయలు పెంచటం నేర్చుకుంటె.......చెయ్యటం మొదలు పెడితే తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తాయి. మనకేమో ఫేస్ బుక్, వాట్సప్ వంటివి వంటబట్టినట్టు మంచివి అలవడవు ఏమి చేస్తాం!

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. ఈ కూరగాయల రేట్లు పెరిగిపోవటానికి విరుగుడు మందు నాకు తోచినది చెబుతాను. ప్రతి ఇంట్లోనూ కనీసం కుండీల్లో ఐనా సరే(అపార్ట్మెంట్లో ఐనా సరే చెయ్యచ్చు) వీలైన కూరగయలు పండించుకోవటమే. ఊరికే చెత్త మొక్కలు పెంచేబదులు కూరగాయలు పెంచటం నేర్చుకుంటె.......చెయ్యటం మొదలు పెడితే తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తాయి. మనకేమో ఫేస్ బుక్, వాట్సప్ వంటివి వంటబట్టినట్టు మంచివి అలవడవు ఏమి చేస్తాం!

    రిప్లయితొలగించండి