పరమాచార్య పావన గాధలు - భండారు పర్వతాలరావు
"వంట చేయడానికి
బియ్యం కడిగేటప్పుడు ఒక పిడికెడు బియ్యం వేరే ఒక పాత్రలో రోజూ వేయండి. అందులో ఒక
చిల్లర డబ్బు కూడా వుంచండి. మీ పేటవాసులంతా ఒక సంఘంగా ఏర్పడి అల్లా పోగుపడే
బియ్యాన్ని సేకరించండి.మీ పేటలోని ఏ ఆలయంలోనైనా ఆ బియ్యంతో పేదలకు అన్నదానం చేయండి. చిల్లరడబ్బులను
వంట చెరకు, ఇతర అధరువులు కొనడానికి
ఉపయోగించవచ్చు. పిడికెడు బియ్యంతో ఆకలిగొన్న పేదవాడి కడుపు నింపవచ్చు. నిష్కామంగా
మీరు చేసే ఈ సేవకు భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది " - కంచి కామకోటి పీఠాధిపతి
పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి అనుగ్రహభాషణ
Namaskaram Sir....
రిప్లయితొలగించండిI have been following your voice, especially when you were working
in All India Radio, and of course
recently following your blogs also.
Well said by Kanchi Paramacharya....
పరమాచర్య అద్భుతంగా చెప్పారు.
రిప్లయితొలగించండిశ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు తమ భక్తులచే ఎప్పటినుండో చేయిస్తున్నారు
రిప్లయితొలగించండి