9, ఫిబ్రవరి 2014, ఆదివారం

ధర్మ సందేహం


"కలిపేస్తే విడదీస్తాం" - డిగ్గీ
"విడదీస్తే కలిపేస్తాం" - కేసీఆర్  (ఈరోజు 'ఆంధ్ర జ్యోతి'లో వార్త)
"నన్నోడి తన్నోడెనా ? తన్నోడి నన్నోడెనా ?"
(మహాభారతం - ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో పాంచాలి లేవనెత్తిన 'ధర్మ సందేహం' - వ్యాఖ్య)
(09-02-2014)

3 కామెంట్‌లు:

  1. వీళ్ళు దౌపదీ వస్త్రాభరణం, యుద్దం తర్వాత జూడమాతున్న అధర్మరాజులు సార్..చక్కటి విశ్లేషణ ..ధన్యవాదములు..

    రిప్లయితొలగించండి
  2. యేదో ఒకటి అఘోరించితె బాగానే ఉంటుంది, తొందరగా జరిగీతే సర్దుకుపోతాం. జనాన్ని విదదీసి కలుపుతారో కలిపేసి విదదీస్తారో తెలియని అయోమయంలో ఉంచి భీబత్స రసాన్ని మాత్రం బాగా పోషిస్తున్నారు.

    రిప్లయితొలగించండి