అక్షరాలా ఆరు రెండ్లు. అంటే
రెండు లక్షల ఇరవై రెండువేల రెండు వందల ఇరవై రెండు. అంటే గింటే నా బ్లాగు – “భండారు
శ్రీనివాసరావు – వార్తావ్యాఖ్య” (http://bhandarusrinivasarao.blogspot.in/) వీక్షకుల సంఖ్య ఈ అంకెని దాటిపోయింది. నా ఈ అక్షర
యజ్ఞంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.
– భండారు శ్రీనివాసరావు (29-12-2013)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి