రామసేతు
An Engineering Marvel of 5076 BC, 9 Min. Video . (Use below link) https://www.youtube.com/watch?v=FgSINZO_VuI This film brings to light the layers of bridge construction, and the month and the year, when the Rama Setu ( bridge ) was built . Watch it, if you find time. |
సార్ మీరు లింక్ చేసిన వీడియో బాగుంది.
రిప్లయితొలగించండిఈ బ్రిడ్జిని కూల్చాలని ఒక వర్గం, వద్దని ఇంకో వర్గం న్యాయ పోరాటాలు చేస్తున్నాయి. ఈ బ్రిడ్జి కేవలం 2 నుంచి 3 అడుగుల లోతులో వుంది. పెద్ద పెద్ద వాణిజ్య నౌకలు మన దేశ నుంచి వెళ్ళలేక, శ్రీలంక మీదుగా చుట్టి వస్తున్నాయి. దీనివలన, ఆ దేసానికి కూడా పన్నులు చెల్లించడం, దూరం ఎక్కువ కావడం వలన కొంత ఆర్ధిక నష్టం జరుగుతోంది. ఇదో పెద్ద ధర్మ సంకటం.