ఈ మధ్య ప్రయాణీకులను ఆకర్షించడానికి విమానయాన సంస్థలు అనేక కొత్తరకం ఆధునిక విమానాలను కొనుగోలుచేస్తున్నాయి. మీలో చాలామంది వీటిల్లో ప్రయాణం చేసేవుంటారు. మీ అనుభవంతో ఇది యే ఎయిర్ లైన్ సంస్థ విమానమో చెప్పగలరా?
మీ వూహ కరక్టో కాదో ఈ జవాబుతో సరిపోల్చుకోండి.
ఈ సౌకర్యాలు చూసి విమానం అనుకోకండి. ఢిల్లీ, ఆగ్రాల నడుమ ప్రవేశపెట్టిన ప్రవేట్ బస్సు ఇది. రానూ పోనూ చార్జ్ ఎంతో తెలుసా? కేవలం పన్నెండు వందల రూపాయలు. నమ్మశక్యంగా లేదా! కానీ ఇది నిజం.
the same service available from Hyd to B'lore, charge was 1800 in Sept, now i do not know
రిప్లయితొలగించండిNice. What's the make of this bus?
రిప్లయితొలగించండి