15, జనవరి 2013, మంగళవారం

మిధునం సినిమా మహిమ





మిధునం సినిమా మహిమ

ఓ మూడు రోజులపాటు హైదరాబాదు వొదిలిపెట్టి - దాదాపు యాభై ఏళ్ళ తరువాత మా స్వగ్రామం కంభంపాడులో నిద్ర చేసాము. దాదాపు ముప్పై మందిమి -  కొడుకులూ,  కోడళ్ళు, పిల్లజెల్లాతో కలసి ఈ 'పల్లెకు పోదాం’  కార్యక్రమంలో పాల్గొన్నాము. వీళ్ళల్లో సగానికిపైగా ఎప్పుడూ పల్లెటూరు మొహం చూసిన వాళ్లు కాదు.  ‘మిధునం’ సినిమా చూసిన తరువాత  వీళ్ళందరికీ పల్లెటూరు చూడాలన్న కోరిక పుట్టుకొచ్చింది. ఎన్నడూ రుచి చూడని జొన్నన్నం వండడం కోసం నగరాల్లో పుట్టి పెరిగిన మా కోడళ్ళు జొన్నలు దంచేందుకు రోకళ్ళు చేతబట్టారు. ఆ సన్నివేశం  అద్భుతః

  

9 కామెంట్‌లు:

  1. పొండి సార్ ఆనందానంతా మీరొక్కరే కొట్టేసారు

    రిప్లయితొలగించండి
  2. పొండి సార్ ఆనందానంతా మీరొక్కరే కొట్టేసారు

    రిప్లయితొలగించండి
  3. @అజ్ఞాత -Is that village in Guntur dist near Macharla? (No.It is in Krishna Dist, Near Penuganchiprolu, Famous for Tirupatamma Temple - Bhandaru Srinivas Rao)

    రిప్లయితొలగించండి
  4. అందుకేగా సార్ పల్లెలే...దేశానికి పట్టుకొమ్మలు.. అని మహాత్ముడన్నారు......పల్లెటూళ్లు మన భాగ్యసీమలుర...పాడిపంటలకు లోతువుందడుర...మంచితనం...మమకారం...మనిషి..మనిషి..లో అగపడురా....

    రిప్లయితొలగించండి
  5. ఎంత అదృష్టమో సార్. ఆ ఆస్వాదన అద్భుతంగా వుండి వుంటుంది కదా ? మద్దిరాల శ్రీనివాసులు, cell:9010619066
    www.baalavikaasam.blogspot.in

    రిప్లయితొలగించండి