రామోజీరావు మొదటి ఓటమి
“యు.ఎన్.ఐ. నుంచి రాజీనామా చేసి హైదరాబాదులో
కొత్తగా ప్రారంభించిన ‘ఈనాడు’ ఎడిషన్ లో చేరాను. నాతో కలిపి మరో ముగ్గురు ఎడిటర్లు – ఏబీకే ప్రసాద్,
పొత్తూరి వేంకటేశ్వర రావు, టీవీ కృష్ణ పనిచేసేవారు. రామోజీ రావు చీఫ్ ఎడిటర్.
వ్యాసాలూ, సంపాదకీయాలు రాయటం రాకపోయినా, ‘ఈనాడు’ అన్ని ఎడిషన్లు చదివి ఆయనకు తప్పు
అని తోచినవన్నీ ఎర్ర పెన్సిల్ తో మార్క్ చేసేవారు. ప్రముఖ ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చే ఆసక్తికరమయిన వ్యాసాలను అనువాదం చేయించి ‘ఈనాడు’లో
ప్రచురించేవారు. హిందూ పత్రిక స్తాయిలో తెలుగులో పత్రిక తేవడం తన లక్ష్యం అని
చెప్పుకునేవారు. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చేవరకు ఒకరకంగా బాగానే వుందనిపించేది. ఆ తరవాత
రామారావును, తాజాగా చంద్రబాబును భుజాన వేసుకుని పత్రికను నడిపించిన వైనం పాఠకులకు
చిరపరిచితమే.”
“ఈనాడులో ఉద్యోగం అంటే ఎన్నాళ్ళు వుంటుందో
ఎప్పుడు వూడుతుందో తెలవదు. హైదరాబాదులో నలుగురు పాత్రికేయులు ఎక్కడయినా కలిస్తే అందులో
ఇద్దరు ‘ఈనాడు’ మాజీలు. వ్యాపార రీత్యా ఆయన (రామోజీరావు) యెంత ప్రతిభ చూపించారో, ఉద్యోగుల
విషయంలో అంత కాఠిన్యం ప్రదర్శించారు. వేజ్ బోర్డు సిఫారసులను అమలుచేయాలని కోరుతూ
కార్మికులు ఇచ్చిన విజ్ఞప్తిని వారి ఎదుటే చెత్తబుట్టలో పడేసారు. సిబ్బంది సమ్మెతో
ఇరవై మూడు రోజులు ‘ఈనాడు’ పత్రిక ప్రజల
ముఖం చూడలేదు. సుప్రీం కోర్టు - సమ్మె
చట్ట బద్ధమే అని ఇచ్చిన తీర్పుతో రామోజీ రావు సుమారు కోటి రూపాయలు
చెల్లించుకోవాల్సివచ్చింది. రామోజీ రావుకు అది మొదటి ఓటమి.”
“పత్రికల్లో ప్రచురించే వార్తను అనుకూలంగాను,
ప్రతికూలంగాను మలచి ప్రచురించవచ్చు. కాబట్టి పాఠకులకో చిన్న హెచ్చరిక. నల్లటి
అక్షరాలన్నీ నిజాలని నమ్మకండి. పూర్తిగా అబద్ధమనీ అనుకోవద్దు.”
“పత్రిక ప్రకటనల వ్యవహారాలు చూసే మేనేజర్ ఇంకో
గంటలో పత్రిక అచ్చవుతుందనగా వెళ్లి, అరపేజీ,లేదా పావు పేజి వ్యాపార ప్రకటన
ప్రచురించి తీరాలి అంటే, సంపాదక వర్గం ఆ మేరకు వార్తలు తీసేసి ఆ వ్యాపార ప్రకటనను
ప్రచురించి తీరాలి.”
“నేను ఈ వృత్తి (జర్నలిజం) లో ప్రవేశించినప్పటి ఆర్ధిక
పరిస్థితులు ఇప్పడు తలచుకుంటే నవ్వొస్తుంది. బస్తా బియ్యం ఎనిమిది రూపాయలు. అణాకు
నాలుగు ఇడ్లీలు. ముప్పై కిలోమీటర్ల బస్సు ప్రయాణానికి నాలుగణాలు. పూటకూళ్ళమ్మ హోటల్లో
మూడుపూటల నెల భోజనానికి నాలుగున్నర రూపాయలు.”
“1955 మధ్యంతర
ఎన్నికలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నడుమ అతి భీకరంగా జరిగాయి. కమ్యూనిష్టులు
అధికారంలోకి వచ్చేస్తున్నారు; పుచ్చలపల్లి సుందరయ్య ముఖ్యమంత్రి, రాజేశ్వర రావు
హోం మంత్రి అనే వాతావరణం రాష్ట్రంలో నెలకొంది. కాని, చివరకు కమ్యూనిష్టులు
ఓడిపోయారు. రాష్ట్రంలో పార్టీ పత్రిక విశాలాంధ్ర తప్ప మిగతా పత్రికలన్నీ కాంగ్రెస్
కొమ్ము కాశాయి. ప్రముఖ సంపాదకుడు నార్ల వేంకటేశ్వర రావు సంపాదకత్వంలో ఆంధ్రప్రభ ముందు
వరసలో నిలబడి కమ్యూనిష్టులకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. విశాలాంధ్ర, ఆంధ్రప్రభల
మధ్య కార్టూన్ల యుద్ధం హోరాహోరీగా నడిచింది. ప్రతి కార్టూనుకు జవాబుగా మరో కార్టూన్ ప్రభలో వచ్చేది. అప్పటికీ,
ఇప్పటికీ రాష్ట్రంలో పత్రికల సత్య నిష్ఠ గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రిక అయిన ఆంధ్ర ప్రభ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు
అనుకూలంగా రాస్తే, దాని తమిళ్ ఎడిషన్ దానికి వ్యతిరేకంగా రాసేది. ఇదంతా పత్రిక
సర్క్యులేషన్ పెంచుకోవడం కోసమే.”
“హైదరాబాదులో
(యు.ఎన్.ఐ.) వార్తా సంస్థలో నాకు ముందు పనిచేసిన డి. సీతారాం కు వున్న కాంటాక్టులు (పరిచయాలు) అన్నీ ఇన్నీ కావు. నేను
బాధ్యతను స్వీకరించిన తరువాత ఒక రాత్రి ఎవరో ఫోను చేసి ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక
విమానం వచ్చిందని చెప్పి ఫోను పెట్టేసారు. బహుశా నా పాత మిత్రుడి (సీతారాం)
కాంటాక్ట్ అయివుంటుంది. మరుసటి రోజు బ్యాంకుల జాతీయకరణ వార్త పత్రికల్లో ప్రముఖంగా
వచ్చింది. ఆ రోజున రాష్ట్రపతి సికిందరాబాదులోని రాష్ట్రపతి నిలయంలో బస చేసి
వున్నారు. అంటే సంతకం కోసం విమానంలో ప్రత్యేక దూత వచ్చాడన్న మాట.”
“రాజకీయ
నాయకులకు పత్రికలతో చాలా అవసరం వుంది. దానికోసం
జర్నలిష్టుల ప్రాపకం కావాలి. అందుకోసం ఏం చేయాలన్న చేస్తారు. ఫ్లాట్లు,
స్కూటర్లు, కార్లు, మందు సీసాలు ఏదీ
కాదనర్హం. యాభయ్యవ దశకంలో నేను ఢిల్లీ లో విలేఖరిగా పనిచేసేటప్పుడు ఒక విదేశీ
రాయబార కార్యాలయం ప్రతినెలా ఒక స్కాచ్ బాటిల్ ని ఎంపిక చేసుకున్న జర్నలిష్టుల ఇళ్లకు పంపేది.
అందుకు ప్రతిఫలంగా ఏమీ అడిగే వారు కాదు. కొన్ని నెలలు గడిచిన తరువాత తమకు ఫలానా ప్రభుత్వ
సమాచారం కావాలని మెల్లగా బయట పెట్టేవారు. సీసాలు సీసాలు పట్టించిన తరువాత కాదనే
ధైర్యం ఎవరికి వుంటుంది?”
(జర్నలిష్ట్ అంతర్వీక్షణం – పాత్రికేయ జీవితంలో
ఆరు దశాబ్దాల అనుభవాలు – అనుభూతులు – రచన : శ్రీ వి.హనుమంత రావు – ప్రచురణ : డేటా న్యూస్ ఫీచర్స్, హైదరాబాద్ – 500 084)
07-07-2012.
తాజాది ఏమో సంబరాలు చేసుకునే వాళ్ళు చాల మంది ఉన్నారు పాపం వాళ్ళకు నిరాశ, నిరీక్షణ
రిప్లయితొలగించండి@Alapati ramesh Babu - Thanks. The book was written by Sri Hanumantharao garu, a veteran journalist aged 88.
రిప్లయితొలగించండిఈ మధ్య రాధ కృష్ణ దుబాయ్ లో జరిగిన ఒక తెలుగు సభలో జర్నలిజం లో విలువలు పాటించిన దానిలో తమదే చివరి తరం అని చెప్పారు .. ఆయన గురించి...ఆయన విలువల గురించి ఆ రంగం లో ఉన్న అందరికీ తెలుసు
రిప్లయితొలగించండిthese lines speak themselves abt the value of the book.
రిప్లయితొలగించండి"...అరపేజీ,లేదా పావు పేజి వ్యాపార ప్రకటన ప్రచురించి తీరాలి అంటే, సంపాదక వర్గం ఆ మేరకు వార్తలు తీసేసి ఆ వ్యాపార ప్రకటనను ప్రచురించి తీరాలి...."
రిప్లయితొలగించండిSo, media works only for earning Ad income and prints news in between advertisements, if space permits.
No wonder that now the Readers are searching for news among advertisements and also items appearing to be news but in reality paid or sponsored news.
Thanks for information regarding this book.
అవును. రామోజీరావు " ఎదుటి మనిషికీ చెప్పేటందుకె నీతులు ఉన్నాయి " అన్నదాన్ని ఒంటబట్టించుకున్న వ్యాపారవేత్త. నాకు తెలిసిన జర్నలిష్ట్ మిత్రులు కూడా దాదాపు హనుమంతరావు గారి అభిప్రాయం లాంటిదే వ్యక్తంచేస్తుంటారు. ఎన్నో విలువైన విషయాలు పొందుపరచిన వారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిIt is nice to read the memoirs of veteran journalist Sri Hanumantha rao. he is a model in many aspects to the journalists of his next generation like me. the anecdotes are nicely picked up to drive the readers to read the book. good effort by Sri Bandaru Srinivasa rao.
రిప్లయితొలగించండిComing down to Sri Ramoji Rao,he is one example in the state to note as to how the freedom of expression, a fundamental right of the citizens guaranteed by the Constitution of this country can be misused by unscrupulous elements to their economic prosperity. Apart from the umpteen number of economic offences and criminal offences like land grabbing he has committed and gained immunity from all laws of the land by elevating himself to the level of an extra-constitutional authority with his all powerful Eenadu,he has the audacity to go to the extent of pulling down the democratically elected government headed by NTR. If Telugu Desam party still continues to be a political force without a dent till date except by Nadendla Bhaskara rao of yester years, the entire "credit" goes to only Ramoji rao and his Eenadu and not an iota to his stooge- administrative savvy, the so-called CEO of AP Nara Chandhra Babu Naidu. Perhaps his tricks are not working now during movements for the bifurcation of the state. It seems that he had understood that his wits are of no use now and it is evident from the way the stories appearing in his eenadu that he entered into a compromise with the agitating forces of telangana long long ago to safeguard his business interests. It is because of a handful of people like him that the demand for division of the state has gained momentum and ultimately he and his likes left the people of his area in lurch to save their skin! Poor Andhra people were very confident and miscalculated that Ramoji Rao would not allow the division of the state at any cost, were stabbed to realise bitterly that he is "just businessman".
Coming down to our Comrade Radha Krishna of Andhra Jyothi, it is vomiting to see him taking about values sitting with celebrities. Everybody in the state is in the full knowledge that this man was an employee with Andhra Jyothi daily newsppaer till its closure in 2000 appenrently dependent only salary and all of a sudden how could he become the owner of the same newspaper? where from did he get all the money to buy a daily newspaper like Andhra Jyothi? And where did he get the money to launch his ABN-ANDHRA JYOTHI tv channel? And how is he running these two media entities despite huge losses ? where from he is getting money? He is not from a Jamindar's family and as per his own confession he had a poverty-stricken childhood? it shall be nice to watch his channel if he could reveal in 100-episode serial as to how he made the fortune without resorting to crime and offence behind the same!. How he made his fortune by being a hench man of when the later was in power in the state? Why not be there some kind of inquiry into his overnight riches ? let him understand and be aware at least when he appears on tv screen that his hands are not clean. People have not forgotten the ways he misused the free of press during the YSR days and it is in everybody's knowledge that he is out there to protect his caste interests. Both Ramoji and RK are a shame to the Telugu journalism and will be remembered by the posterity as elements who have used, misused and abused the lofty freedom of press for promoting their business, commercial, political interests of their own and of their clan. We, the god-fearing people all wait for the day when these elements are crushed while No-god believing Naxalites happily serve them loyally leading a happy life writing in inspirational words to those in the forests about the need to change the society !
this is typed in English since i donot know telugu typing.
SINGAM VENKATA KRISHNA MOHAN, JOURNALIST, HYDERABAD.
Very good information.Very few people say about Ramoji Rao. I am eagarly want to now about Ramoji Rao. I could get some info by reading this article. Thak u very much.
రిప్లయితొలగించండిPratap Kumar.
pratap50222@yahoo.com.
zaheerabad. Medak dist.
sontha thammudini chudaledhu gani itarula meeda comment chesadu
రిప్లయితొలగించండిరామోజీరావు గారి మనస్తత్వము గురించి...1955 సం..నాటిరాజకీయ పరిస్థితి మాకు కళ్ళ మందుంచారు... ఈ పోస్ట్ పెట్టిన మేకు ధన్యవాదములు...
రిప్లయితొలగించండిపత్రికలుమన చందమామ ఇలాంటివి
రిప్లయితొలగించండిసూక్తుల కతీతులు !
అబ్బ పున్యాన బాయి తొవ్విస్తే
కొడుకు పుణ్యమా అని పూడ్చేసే రకం !
అంటే తరతరాల పంటపొలాలన్నీ ఎకరా
10 కోట్ల చొప్పున కొనేసి గాలి మేడలు
కట్టేస్తాడట ? నీతెలివి సిగారంకానూ !
విమానాస్రయాలూ, నౌకాయానాలు
అయ్య బాబోయ్ బకటీ కాదు రెండూ
ఒక్క ఎకరా వ్యవసాయ భూమి
ఉండనే ఉండదు కాక ఉండదు, ఉండకూడదు !
ఏం దిగులెందకు మా వూళ్ళో ఇజ్రాయల్
సేద్యం చూసి ఆంధ్రులందరికీ అరగ నంత
ఆహారం !
ఊరూ వాడా ఎటూ మా హెరిటేజ్ కిరాణం,
కూరగాయలు, పాలుకూడా సరసమైన ధరలకే
మా చంటోడనుకుంటే అందరికీ ఫీ "అల్ ఫీ" !
అక్కడక్కడా మిగిలిన భూములు ఉంటే
విలాసాల సరసాలకోసం "రిస్సాట్స్" !
"ధాయ్" ని తలపించే మసాజ్ సెంటర్లూ !
అయ్యబాబోయ్ ఎంత ఇడియా ?
విదేశీ మారకంఅంతా మనకే !
ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తే
మళ్ళీ రైతు "వ్యతిరేకత మూటకట్టు కోరా ?
చంద్రయ్య ఏమో 10 ఏళ్ళు హైదరాబాద్ లో
కూర్చుని బెత్తం పట్టుకుని పవర్, వ్యాపారం
ఎంజాయ్ చేస్తారట !
మరి "ఉద్యోగులు" జాతికి సేవ చేయటానికి
బెజవాడ అదేనండీ "విజయ" వాడ తరలి
వారి సేవకులుగా ?
రైతుల, ఉద్యోగుల వ్యతిరేకిగా ముద్ర
చెరిపేసుకుంటారో చరిత్ర హీనులుగా
నిలిచి పోతారో అది మీ ఖర్మకే వదిలేస్తూ ..
మీరే మీదయతో దేశాధ్యక్షులుగా మంచి
పేరు తెచ్చుకున్న డాక్టర్ అబ్దుల్ కలాం
సూక్తులు చదవడం అలవాటు చేసుకోండి ..
అయినా మీ అంత తెలివి ఆయనకూ
లేక పోవచ్చు ! నడపడం పవిత్ర ప్రజాస్వామ్య పట్టు కొమ్మ
అవగాహన లేని వాడు కాదు రామోజీ !!!
జర్నలిజం ఆయుధంగా మలిచి వ్యాపార విస్తరణ
ఎలా చేసుకోవడం నేర్పించిన ఆదిగురువు రామోజి !
తనకంటూ ఒక గుర్తింపు అటు ఆర్ధికంగా, పత్రిక ద్వారా
పట్టు రావడంతో రాజకీయాలను శాశించాలనే కుతి మొదలైంది!
అప్పుడే NTR రాజకీయ ప్రవేశం కులం కుతి కూడా తోడైయింది !
ఈ రాష్ట్ర రాజకీయాలను శాశించే స్ధాయికి తెగపడడంతో కుల
రాజకీయాలు తారాస్తాయికి చేరాయి !
ఈ కుల బలవంత పాలన పాపమే రాష్ర విభజన బీజాలకు
ఆధ్యుడూ రామోజీ నే అనేదీ నగ్నసత్యం !
అదే కోవలో "సాక్షి" పురుడు పోసుకుని కుల రాజకీయాలు
తారా స్థాయికి చేరాయి !
Edi nijamo edi abaddamo teliyadam ledu. Meeru matram nijam chepparani emiti? Samajaniki manchi jarigithe chedu margam kooda manchide. Chedunu spread aiyela cheyakandi dayachesi. Manchi matladandi.... manchiga alochinchandi...manche jaruguthundi.
రిప్లయితొలగించండిramoji is a politician in journalist "" mask.
రిప్లయితొలగించండిfought {really] for liquor prohibition and created a flat for the same daily publishing prohibition agitation until
his chella cb naidu taken over power
He is another Alexander.
రిప్లయితొలగించండిHe is another Alexander.
రిప్లయితొలగించండిHe is another Alexander.
రిప్లయితొలగించండిHe is another Alexander.
రిప్లయితొలగించండి