దమ్ముందా? ధైర్యముందా? – భండారు శ్రీనివాసరావు
తర్డ్ రేట్ తెలుగు సినిమాల్లో తరచుగా వినవచ్చే ఈ రెండు పదాలు ఈ మధ్యకాలంలో బుల్లి తెరల వార్తల్లో, చర్చల్లో పదే పదే వినబడుతున్నాయి.
‘జగన్ కు దమ్ముందా? చంద్రబాబుకు దమ్ముందా? రాజీనామాలు ఆమోదించే ధైర్యం దమ్మూ స్పీకర్ నాదెండ్ల కు వున్నాయా? ఆమోదించమని చెప్పే దమ్ము సీఎం కిరణ్ కు వుందా? రాజీనామాలు ఆమోదింపచేసుకునే దమ్ము ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వుందా?’
ఇలా ఎవరికి వారు ఎదుటివారిపై చెలరేగిపోయేవారే. ధైర్యం దమ్మూ తమకే వుందనీ, ఎదుటివారికి ఈ రెండూ సున్నా అని ఎగబడిచెప్పే వారే.
ఈ సవాళ్ళ అర్ధం ఏమిటి? అసలెవరికీ దమ్మూ ధైర్యం లేవనా?
ఒకటి మాత్రం వీరందరికీ తెలుసు.
అసలు సిసలు ధైర్యం దమ్మూ వున్నవాళ్ళు జనంలో వున్నారు.
కానీ వారు వాటిని బయటకు చూపడానికి ఇంకా రెండేళ్లకు పైగా టైముంది.
అదే వీళ్ళకున్న దమ్మూ ధైర్యం! (15-10-2011)
తర్డ్ రేట్ తెలుగు సినిమాల్లో తరచుగా వినవచ్చే ఈ రెండు పదాలు ఈ మధ్యకాలంలో బుల్లి తెరల వార్తల్లో, చర్చల్లో పదే పదే వినబడుతున్నాయి.
మాటలు కోటలు - చేతలు బీటలు
‘జగన్ కు దమ్ముందా? చంద్రబాబుకు దమ్ముందా? రాజీనామాలు ఆమోదించే ధైర్యం దమ్మూ స్పీకర్ నాదెండ్ల కు వున్నాయా? ఆమోదించమని చెప్పే దమ్ము సీఎం కిరణ్ కు వుందా? రాజీనామాలు ఆమోదింపచేసుకునే దమ్ము ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వుందా?’
ఇలా ఎవరికి వారు ఎదుటివారిపై చెలరేగిపోయేవారే. ధైర్యం దమ్మూ తమకే వుందనీ, ఎదుటివారికి ఈ రెండూ సున్నా అని ఎగబడిచెప్పే వారే.
ఈ సవాళ్ళ అర్ధం ఏమిటి? అసలెవరికీ దమ్మూ ధైర్యం లేవనా?
ఒకటి మాత్రం వీరందరికీ తెలుసు.
అసలు సిసలు ధైర్యం దమ్మూ వున్నవాళ్ళు జనంలో వున్నారు.
కానీ వారు వాటిని బయటకు చూపడానికి ఇంకా రెండేళ్లకు పైగా టైముంది.
అదే వీళ్ళకున్న దమ్మూ ధైర్యం! (15-10-2011)
దమ్ముందా? ధైర్యముందా?..
రిప్లయితొలగించండిచీమూ నెత్తురూ వున్నయా, తొక్కుందా... సిగ్గు శరం వుంటే, రొషం వుంటే.., ోచుకున్నారు.........ఇలా ఇంకా చాలా పదాలున్నయి లెండి....
కాంగ్రెస్ నాయకులకి మాత్రం దమ్ము ఉంటుందని నేను అనుకోను. 1956 నుంచి ఇప్పటి వరకు తెలంగాణాకి ఎక్కువ ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీయే. ముల్కీ నిబంధనలని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి పివి నరసింహారావుని పదవి నుంచి దించేసినప్పుడే అర్థమైంది కదా, కాంగ్రెస్‌వాళ్ళు ఎంత తెలంగాణా ద్రోహులో. అయినా ఇప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా తమ పార్టీ మీద విశ్వాసం కలిగి ఉన్నారు.
రిప్లయితొలగించండిదేశద్రోహం చేసే,తిన్న చోటే రెంటికి వెళ్ళే దమ్ము మావోఇస్టులకుంది.
రిప్లయితొలగించండిదొడ్డి తింటూ, బురదలో పొర్లుతూ పన్నీటి స్నానం చేస్తున్నామని చెప్పే దమ్ము సమైక్యవాదులకి ఉంటుంది కదా.
రిప్లయితొలగించండితెలియదు, మావోలకు మాత్రం ఆ దమ్ము వుంటుంది. అడవుల్లో వాళ్ళు చేసేది అదే కాబట్టి.
రిప్లయితొలగించండిఏమీ తెలియనట్టు నటించకు. మీ సమైక్యవాదులు తినేది దొడ్డి, స్నానం చేసే బురదలోనే కదా. తెలంగాణా ప్రజలని తెలబాన్‌లు అని తిట్టేవాళ్ళు అంతకంటే గొప్ప పనులు ఏమి చెయ్యగలరు?
రిప్లయితొలగించండిబూతు సార్వభౌముడివి. నువ్వు తిట్టే తిట్ల ముందు తెలబాన్ అనే పదం ఎంతలే ప్రవీణూ.
రిప్లయితొలగించండిదమ్ము లేనిది సమైక్యవాదులకి, దమ్ము ఉన్నది తెలంగాణావాదులకి http://missiontelangana.com/?p=2930
రిప్లయితొలగించండిదమ్ము లేకపోవడానికి ఇంకో నిదర్శనం ఉంది. 1972 జై ఆంధ్ర ఉద్యమం టైమ్‌లో పదవులకి తొమ్మిది మంది మంత్రులు మాత్రమే రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపిలు ఎవరూ రాజీనామా చెయ్యలేదు కానీ ఉద్యమం నడిపారు. http://telanganasolidarity.in/1972
రిప్లయితొలగించండి@Praveen
రిప్లయితొలగించండిEkkada post samaikyamaa leka telanganaa annadi kadhu pravenu
mall nee daina sailiee lo comment pettav
topic ki sambandam lekunda
heee hee he
Vivek
దమ్ము లేకపోవడం అంటే ఇదే కదా. ఇప్పుడు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసినా దమ్ము ఉందా లేదా అని అడుగుతున్నారు. అటువంటప్పుడు కేవలం తొమ్మిది మంది మంత్రులు రాజీనామా చేసి మిగిలిన ఎమ్మెల్యేలతో ఉద్యమం నడిపిన రోజులు ఎలా ఉన్నాయో ఊహించు.
రిప్లయితొలగించండినువ్వు కూడా షంకర్ (కావాలనే శంకర్ అనలేదు) లాగ మాట్లాడుతున్నావే.
రిప్లయితొలగించండి@Praveen
రిప్లయితొలగించండిNijam cheppu Topic related comment pettava
Vivek
నిజం చెప్పు, నువ్వు షంకర్‌కి కౌంటర్ఫీటే కదా.
రిప్లయితొలగించండిNijam ga aa shankar avaroo ippudu vedikithe ardham ayyindhi.
రిప్లయితొలగించండిKaanee nenu షంకర్‌కి కౌంటర్ఫీ ni kadhu
ippudu nuvvu cheppu post ki related comment pettanu ani
orai ninnu tigarodu annadhi oorikee kadhura
రిప్లయితొలగించండిprasna ki prasna samadanam kadhu.
nuvvu answer cheppi question adigi vunte bagundedhi
pai ajnata ni kudanene malla pai ajnata ee ajnata okare nenu kanukunna ani gentamakaaa
ok
he
heee
heeeee
orai ninnu tingarodu annadhi oorikee kadhura
రిప్లయితొలగించండిprasna ki prasna samadanam kadhu.
nuvvu answer cheppi question adigi vunte bagundedhi
pai ajnata ni kuda nene.
malla Adedo kanukunna ani (pai ajnata ee ajnata okare nenu kanukunna )vignana prsarshanalu ivvamakaa
ok
he
heee
heeeee
పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్టు ఇవే తరహా విమర్శలు నా మీద గత రెండేళ్ళ నుంచి చేస్తున్నారు. పాత పాటల దాసరోడి పళ్ళ రంగు, పాటల శైలి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి కదా.
రిప్లయితొలగించండిippatiki answer cheppala
రిప్లయితొలగించండిnuvvu post ki related comment rasava
haaaaaa
haaaaa
haaa
haa
ha
a
ha
haa
haaa
haaaa
haaaaa
haaaaaa
Tappu chesinappudu oppuko ra MNOP
రిప్లయితొలగించండిఅజ్ఞాత పేరుతో కామెంట్ వ్రాసి కింద ఏదో ఒక పేరు వ్రాసేవాళ్ళు నాకు శ్రీరంగనీతులు చెప్పేదొకటి.
రిప్లయితొలగించండిఈ గుర్రం శర్మ గారు , ఏ పోస్ట్ ను కూడా వదలకుండా సంబంధం లేని కామెంట్స్ పెడతారు. ఊర్లల్లో పిట్టల దొరలూ అప్పడపుడు వచ్చి ఇలాగే సంబంధం లేకుండా ఉన్నవి లేనివి చెబుతారు. వీరు కూడా అలాగే తయారయ్యారు.వీరి పక్క ఫోటో లో గుర్రానికి బదులు గాడిద ఉంటె కరెక్ట్ సరి పోయేది .
రిప్లయితొలగించండిMeerevaro gani correct ga chepparu.
రిప్లయితొలగించండి