అయితే ఒకే!
ఏకాంబరం కొడుకును పిల్చి చెప్పాడు.
‘నాకు నచ్చిన పిల్లనే నువ్వు పెళ్లి చేసుకోవాలి.’
‘అది కుదిరే పని కాదు.’ కొడుకు ఖరాఖండిగా జవాబిచ్చాడు.
‘నేను ఎంపిక చేసే అమ్మాయి ఎవరనుకున్నావు. బిల్ గేట్స్ కూతురు.’
‘అలా అయితే నాకు ఓకే!’
కొడుకు టక్కున ఒప్పేసుకున్నాడు.
ఏకాంబరం బిల్ గేట్స్ దగ్గరకు వెళ్లి తన కొడుక్కు ఆయన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయమన్నాడు.
బిల్ మహాశయుడు కుదరదు కాక కుదరదు పో! అన్నాడు.
‘నా కొడుకు వరల్డ్ బ్యాంక్ సీఈఓ’ చెప్పాడు ఏకాంబరం.
‘అయితే నాకు ఓకె’ అన్నాడు బిల్ గేట్స్.
ఏకాంబరం నేరుగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్లాడు.
వెళ్లి తన కొడుక్కు వరల్డ్ బ్యాంక్ సీ.ఈ.ఓ. గా ఉద్యోగం ఇమ్మన్నాడు.
అది అయ్యేపని కాదని ఆయన తేల్చి చెప్పాడు.
‘నా కొడుకంటే ఎవరనుకున్నావు? వాడు సాక్షాత్తు బిల్ గేట్స్ కు కాబోయే అల్లుడు.’ బదులిచ్చాడు ఏకాంబరం.
‘అయితే నాకూ ఓకే!’
ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు వరల్డ్ బ్యాక్ ప్రెసిడెంట్.
ఇలా వుంటాయిట పెద్దోళ్ల బిజినెస్ వ్యవహారాలు.
నెట్లో అందిన ఇంగిలీసు జోక్కి- మక్కికి మక్కి కాని తెలుగు అనువాదం – భండారు శ్రీనివాసరావు
(10-10-2011)

రిప్లయితొలగించండి@నీహారిక - ఒకే! అయితే, నా తరపున మీకొక బొకే-
రిప్లయితొలగించండిహ హ హ్హా. మంచి జోకు శ్రీనివాస రావు గారు
రిప్లయితొలగించండి:)) బాగుంది.
రిప్లయితొలగించండిఅరువు తీసుకుని post-dated cheque వ్రాసినట్టు ఉంది వీళ్ళ తెలివి.
రిప్లయితొలగించండి