13, జులై 2011, బుధవారం

మొత్తం ప్రపంచంలో అదృష్టవంతుడయిన మొగవాడు ఎవడంటే!

మొత్తం ప్రపంచంలో అదృష్టవంతుడయిన మొగవాడు ఎవడంటే!


(నెట్ లో చక్కర్లు కొడుతున్న జోక్)


ఇంకెవ్వరు?

 
మన కనిమొళి మొగుడు జి.అరవిందన్

ఎందుకంటారా?బాంకులోనేమో 214 కోట్లు –
భార్య మాత్రం భద్రంగా బందిఖానాలో
(అనుభవించు 'రాజా' అనుభవించు)

11 కామెంట్‌లు:

  1. హహ్హ..కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేక..

    ఆ అదృష్టవంతుడిని మొదటిసారి చూస్తున్నా..నాక్కూడా ఏవైనా అదృష్టం పడుతున్దంటారా?

    అనుభవించు రాజా..అన్నరీతిలో ;)

    రిప్లయితొలగించండి
  2. తప్పక పడుతుంది, రాజేష్. తధాస్తు! కోట్లు రావడం కాకున్నా రెండోది అంత కష్టసాధ్యం కాదు. :)) :P

    రిప్లయితొలగించండి
  3. బి.ఎస్.అర్ గారూ,వారి సంగతి బాగానె వుంది కానీ,గత 6-7 సంవత్సరాలుగా మన స్టెట్ లొ లొ జరిగిన అవినేతి గురించి సవివరం గా మే బ్లాగు లొ ప్రచురించ గలరు.

    రిప్లయితొలగించండి
  4. జోక్ బాగుంది శ్రీనివాస రావు గారూ!

    రిప్లయితొలగించండి
  5. @karlapalem hanumantharao-ధన్యవాదాలు -భండారు శ్రీనివాసరావు

    రిప్లయితొలగించండి

  6. బాంకులోనేమో 214 కోట్లు..........

    భార్య మాత్రం భద్రంగా బందిఖానా కొట్లో...

    -అని ప్రాస కోసం పాకులాడితే ఇంకా బావుంటదేమో...!!

    రిప్లయితొలగించండి
  7. సుందరాంగి కనిమొళిని పొందుతో అందలమెక్కిన 2జి రాజా ఎంతటి అదృష్టవంతుడు?

    రిప్లయితొలగించండి