tag:blogger.com,1999:blog-5449765236436053761.post967147465532828506..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: కాపురం చేసే కళ (కధానిక) - భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-49483061932798122052018-09-16T10:58:55.149+05:302018-09-16T10:58:55.149+05:30పోస్ట్ వ్రాసిన తరువాత పబ్లిష్ బటన్ ప్రక్కనే ప్రివ్...పోస్ట్ వ్రాసిన తరువాత పబ్లిష్ బటన్ ప్రక్కనే ప్రివ్యూ బటన్ ఉంటుంది. అది చూసి సరిచేసి పబ్లిష్ చేయండి.నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-27721726349672481732018-09-16T10:17:38.746+05:302018-09-16T10:17:38.746+05:30@ శ్యామలీయం : మీరు చెప్పింది కరక్టే. నేనూ గమనించాన...@ శ్యామలీయం : మీరు చెప్పింది కరక్టే. నేనూ గమనించాను. అయితే కొంత సాంకేతిక సహకారం అవసరం. నాకు రాయడం, పోస్ట్ చెయ్యడం వరకే తెలుసు. తరుణోపాయం కూడా చెబితే సంతోషం. ముందస్తు కృతజ్ఞతలు.భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-90725154033371764252018-09-13T06:25:52.212+05:302018-09-13T06:25:52.212+05:30కథానిక బాగుంది శ్రీనివాసరావు గారు.కథానిక బాగుంది శ్రీనివాసరావు గారు.Pavanhttp://naakaburulu.blogspot.com.aunoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-78295673832064316672018-09-12T18:31:05.512+05:302018-09-12T18:31:05.512+05:30మిత్రులు భండారు వారూ,
కథానిక బాగుంది. ఆమాట వేరే చె...మిత్రులు భండారు వారూ,<br />కథానిక బాగుంది. ఆమాట వేరే చెప్పాల్సిన పని లేదు కాని వేరే ఒక చిన్న మాట చెప్పాలి.<br />మీ టపాలోనూ (లోగడ మరొక టపాలోనూ) అనేకం బ్లాంక్ లైన్లు ఉన్నాయి. అవి రాకుండా కొద్దిగా జాగ్రతవహించటం బాగుంటుందని చెప్పటానికే ఈ చిరువ్యాఖ్య.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-73956053079127270842018-09-12T17:25:37.618+05:302018-09-12T17:25:37.618+05:30కొంతమందికి మెదడు మోకాళ్లలో ఉంటుందట. అలాంటివారికి క...కొంతమందికి మెదడు మోకాళ్లలో ఉంటుందట. అలాంటివారికి కూర్చున్నప్పుడు కాళ్ళు వాటంతట అవే ఊగుతూ ఉంటాయిట!!సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-82162743414846702442018-09-12T14:05:31.529+05:302018-09-12T14:05:31.529+05:30😀😀
ఆరోగ్యం కోసమేనేమో తెలంగాణా ముఖ్యమంత్రి గారు త...😀😀<br />ఆరోగ్యం కోసమేనేమో తెలంగాణా ముఖ్యమంత్రి గారు తన బల్ల దగ్గర కూర్చున్నప్పుడు కాళ్ళూపుతుంటారు 🙂? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-15409742428589893482018-09-12T13:17:52.172+05:302018-09-12T13:17:52.172+05:30😂😂😂😂😂😂😂😂నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.com