tag:blogger.com,1999:blog-5449765236436053761.post9139521095708524206..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: రైలెక్కిన ప్రధాన మంత్రిభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-4195958434151194142014-12-22T12:02:10.150+05:302014-12-22T12:02:10.150+05:30< " పూర్వకాలంలో రాజులు మారువేషంలో ప్రజలమధ్...< " పూర్వకాలంలో రాజులు మారువేషంలో ప్రజలమధ్య తిరిగేవారని కధల్లో చదివావాళ్ళంకదా, కనీసం అలానైనా మన ఇప్పటి నాయకులు ప్రజలమధ్య ఉండగలిగితే మనం బాగుపడే అవకాశంఉంది. " >

ఎంత అమాయకులండీ మీరు అజ్ఞాత (21 డిసెంబర్, 2014 2:33 [PM] ) గారు :) ఇప్పటి నాయకులకి కావలసినదే హంగూ, ఆర్భాటం, పటాటోపం. మంత్రులయితే ఎర్రబుగ్గ కారు, ముందు పైలట్ వాహనం లేందే బయటకు రారు గదా. వారి వాహనానికి ముందు వెడుతున్న పోలీస్ జీపులోంచి పోలీసు గారు తల బయటకు పెట్టి తప్పుకో / సైడుకి పో అంటూ రోడ్డు మీద వెడుతున్న సామాన్య జనాన్ని అమర్యాదగా అదిలించటం. ప్రతివారికీ గన్‌మన్ ని ఇచ్చిన ప్రభుత్వాలు మనవి. గన్‌మన్ వుండటం ఒక స్టేటస్ సింబల్. ఇంకా పక్కన, వెనకాల కార్యకర్తలు తదితర అనుయాయులు. వీళ్ళు నాయకుడితో పాటు ఎక్కడికయినా వస్తే అక్కడ నిలబడున్న వారిని విసిరేసినట్లుగా భుజాలు పట్టుకుని మరీ పక్కకు తోసేయటం. ఇలా జరుగుతున్నది చూస్తూ కూడా చిద్విలాసంగా నవ్వులు చిందుస్తూ వచ్చే నాయకుల్ని చూసాను కొన్నిచోట్ల. ఇలా ప్రవర్తిస్తున్న తన మనుష్యుల్ని కనీసం వారించినట్లు కూడా కనిపించరు ఈ నాయకులు
. కొంతకాలం క్రితం ఓ నాయకుడి కొడుకు పెళ్ళికి వెళ్ళాను. ముహూర్తం టైముకి అక్కడికి ఆ పార్టీ యువరాజు గారు వచ్చాడు. పెళ్ళి హాలులోకి రావటమే గుంపులకొద్దీ పార్టీ కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తుండగా మహా ఆర్భాటంగా ప్రవేశించాడు. పెళ్ళికి వచ్చాడా, పార్టీ సమావేశానికి వచ్చాడా? పెళ్ళి మణ్డపాన్ని పూర్తిగా కమ్మేసారు. ఈ ఆర్భాటం వల్ల తతిమ్మా ఆహూతులు పెళ్ళి కార్యక్రమం సరిగ్గా చూడ్డానికి కూడా వీల్లేకపోయింది.

విళ్ళా మారువేషంలో జనాల మధ్య తిరిగేది? దారి తప్పిన దేశం ఇది.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-48578093311549531812014-12-21T14:33:38.821+05:302014-12-21T14:33:38.821+05:30ప్రస్తుతం మన వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు ఊహించలేము. ప...ప్రస్తుతం మన వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు ఊహించలేము. పూర్వకాలంలో రాజులు మారువేషంలో ప్రజలమధ్య తిరిగేవారని కధల్లో చదివావాళ్ళంకదా, కనీసం అలానైనా మన ఇప్పటి నాయకులు ప్రజలమధ్య ఉండగలిగితే మనం బాగుపడే అవకాశంఉంది.Anonymousnoreply@blogger.com