tag:blogger.com,1999:blog-5449765236436053761.post9102349024125030721..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: నేర ప్రముఖులు : ప్రముఖ శిక్షలుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-806998938978736592015-05-14T06:49:33.049+05:302015-05-14T06:49:33.049+05:30శిక్ష సంస్కరించేందుకు ఉండాలి. నేరం జరగకుండా ఉండే ప...శిక్ష సంస్కరించేందుకు ఉండాలి. నేరం జరగకుండా ఉండే పరిస్తితులను కల్పించేందుకు తీర్పులు సూచికలుగా ఉండాలి. అర్ధం పర్ధం లేని అస్తవ్యస్థ అయోమయ తీర్పులు వ్యవస్థలలోని లోపాలను తెలియజేస్తున్నాయి. మనిషి మంచి అలవాట్లకు నిరంతరం లోబడేలా, నిరంతరం మంచి అలవాట్లను నేర్చుకునేలా వ్యవస్థలు ఉండాలి. ఆ దిశగా ఆలోచించేందుకు ఇలాంటి వ్యాసాలు ఉపకరిస్తాయి. చట్టం-న్యాయం లను సంస్కరించేందుకు గట్టి ప్రయత్నాలే జరగాలని చారిత్రక సత్యాలెన్నో చెపుతున్నాయి. ఆర్టికల్ బాగుంది బండారు గారు.పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-77320287046358470692015-05-12T21:40:49.626+05:302015-05-12T21:40:49.626+05:30"మారిన పరిస్తితులను బట్టి తప్పు ఒప్పుగా ఒప్ప..."మారిన పరిస్తితులను బట్టి తప్పు ఒప్పుగా ఒప్పు తప్పుగా మారిపోతున్నాయి" అన్న మీ వాక్యం, అలాగే మీ ఉపశృతి కూడా చూస్తే మునుపటి సోవియెట్ యూనియన్ మీద జోకొకటి గుర్తొచ్చింది. మీరు సోవియెట్ లో కొంతకాలం పనిచేసారు కాబట్టి ఈ జోక్ మీకు తెలిసినదేనేమో. <br />-------------------<br />కృశ్చేవ్ ప్రధానిగా ఉన్న కాలంలో ఆయన పద్ధతులంటే పడని ఓ పౌరుడు ఓ మీటింగులో "డౌన్ విత్ కృశ్చేవ్" అని అరిచాడట. వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయారు, జడ్జీ గారు పదేళ్ళ జైలుశిక్ష విధించాడు. ఇకనుంచీ జాగ్రత్తగా ఉండాలని నిశ్చయించుకుని, శిక్షాకాలం పూర్తయి బయటకి రాగానే "లాంగ్ లివ్ కృశ్చేవ్" అని అరిచాడట. వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయారట(అప్పటికి కృశ్చేవ్ పదవిలో లేడు). <br />------------------------<br />(గుర్తున్నంతవరకూ వ్రాసాను, చదివి చాలాకాలం అయింది. అప్పట్లో " ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా " లో వచ్చిందనుకుంటాను.)విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com