tag:blogger.com,1999:blog-5449765236436053761.post9100737161638681039..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: చెప్పాలని అనుకున్నది, చెప్పలేకపోయిందీ..... భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-20613855382850326932018-12-20T17:59:31.260+05:302018-12-20T17:59:31.260+05:30బ్లాగాధ్యక్షా.. డిలీటస్త్రమును ప్రయోగింపరేల? ఎవరు ...బ్లాగాధ్యక్షా.. డిలీటస్త్రమును ప్రయోగింపరేల? ఎవరు ఏమి కామెంటిననూ ఒప్పుకొందురా?సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-11479197833429091182018-12-17T23:53:57.942+05:302018-12-17T23:53:57.942+05:30It looks to me some people have a phobia about Cha...It looks to me some people have a phobia about Chandrababu and media coverage about him. But what I don't understand is, how conveniently they ignore the coverage of Namaste Telangana about Dora&Family and Sakshi coverage on Jagan Reddy. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-28387943569502822612018-12-17T17:41:10.699+05:302018-12-17T17:41:10.699+05:30అయినా ప్రజలకి కావలసింది పనిచేసిపెట్టే అధికారగణమే క...అయినా ప్రజలకి కావలసింది పనిచేసిపెట్టే అధికారగణమే కానీ అంతా అయిపోయాక ఓదార్చడానికి వచ్చే నాయకుడు కాదు.సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-73457469746358421952018-12-17T17:39:35.742+05:302018-12-17T17:39:35.742+05:30రాజ్ నాథ్ లాంటి వాళ్ళకి గుంటూరు శ్రీకాకుళం పక్కనే ...రాజ్ నాథ్ లాంటి వాళ్ళకి గుంటూరు శ్రీకాకుళం పక్కనే ఉన్నట్టు. అక్కడ హెలికాఫ్టర్ ఎక్కితే ఇక్కడ దిగిపోగలరుసూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-71390721041067051222018-12-17T16:46:54.635+05:302018-12-17T16:46:54.635+05:30@విన్నకోట నరసింహా రావు:
సోవియట్ రష్యాలో కమ్యూనిస్...@విన్నకోట నరసింహా రావు:

సోవియట్ రష్యాలో కమ్యూనిస్ట్ పాలన గురించి ఒక పాత జోకు గుర్తుకు వచ్చింది. భండారు గారికి ఇది తెలిసే ఉండవచ్చు.

Napoleon came as the chief guest during an annual October Revolution parade. Stalin said to him "I wish we had a general like you. We would have defeated Hitler much more easily". Napoleon replied "I wish we had media like yours. No one would have found out I lost the battle of Waterloo".

మూడు రాష్ట్రాలలో బీజేపీ ఓటమి బాబు గారి ఖాతాలో వేస్తున్న వేమూరి లాంటి మీడియాకు ఇది అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. రేపో మాపో తమిళనాడులో స్టాలిన్ (డీఎంకే నాయకుడు, not the Soviet dictator!) గెలిస్తే నిన్నటి ఈయన ఆరవ దంపుడు వల్లే అని ఖచ్చితంగా దండోరా వేస్తారు.
Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-25124520760708934562018-12-17T14:22:04.554+05:302018-12-17T14:22:04.554+05:30// "చంద్రబాబు ఈ రెండో అల్లుడి బాపతు." //...// "చంద్రబాబు ఈ రెండో అల్లుడి బాపతు." //
కాదు, మీ వర్ణన ప్రకారమే మొదటి అల్లుడి బాపతు అవుతాడు ☺.

Damned if you do, damned if you don't అన్న ఆంగ్లసామెతలాగా తయారయినట్లుంది సిబిఎన్ పరిస్ధితి. Fall of the giants ఇలాగే ఉంటుందన్నమాట.

Edward Gibbon గారి ప్రసిద్ధ పుస్తకం The History of the Decline and Fall of the Roman Empire లాగా సిబిఎన్ గురించి కూడా ఎవరైనా వ్రాయచ్చేమో? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-27925806092194021142018-12-17T12:16:16.756+05:302018-12-17T12:16:16.756+05:30ఆయన బెంగుళూరు వెళ్లినా భోపాల్ వెళ్లినా అను"కు...ఆయన బెంగుళూరు వెళ్లినా భోపాల్ వెళ్లినా అను"కుల" మీడియా మాత్రం ఆయన వెంటే ఉంటుంది. అసలు గెలిచిన వాళ్లెవరో వీరికి అక్కరలేదు, అంతా నిప్పుబాబు "శబ్దభేరి" ఖాతాలోకి వేసుకోవాలని వీరి ఉబలాటం.

అదే పక్కోడయితే మాత్రం పచ్చ మీడీయా వైఖరి పూర్తిగా యూ-టర్న్ తీసుకుంటుంది. పార్టీ కార్యక్రమానికి గుంటూరుకు వచ్చిన రాజనాథ్ సింగ్ శ్రీకాకుళం (అదేదో పక్కన ఉన్నట్టు) ఎందుకు సందర్శించలేదని పొడబెబ్బలు పెట్టారు.

వీళ్ళు మారరు!Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.com