tag:blogger.com,1999:blog-5449765236436053761.post893550599312754809..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: గుంటూరు ఆసుపత్రిలో సర్పమూషిక న్యాయం భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-71714893150279208372015-08-29T12:52:24.237+05:302015-08-29T12:52:24.237+05:30ఒకప్పుడు వార్డులోంచి పసికందుల్ని కుక్కలు లాక్కుపోవ...ఒకప్పుడు వార్డులోంచి పసికందుల్ని కుక్కలు లాక్కుపోవడం, ఆ పసివాళ్ళు చనిపోవడం జరిగిన ఘనచరిత్ర కలిగినది గుంటూరు జనరల్ హాస్పిటల్. ఇక ఇప్పుడు వార్డుల్లో ఎలుకలు కూడా! అంతకంతకీ వేగం పుంజుకుంటూ అధోగతికి దిగజారుతున్న సమాజం. ఈ పతనానికి క్రిందివైపు అంచు కూడా లేదేమో! <br /> <br />ఆ పసివాడు చనిఫోవడం ఎలుకలు కొరకడం వల్ల జరగలేదని ఆ హాస్పిటల్ వైద్యులు / అధికార్లు / కమిటీ వారు అంటున్నారట. అయ్యుండచ్చు, అయ్యుండకపోవచ్చు; కానీ ఇటువంటి సంఘటనలు వారి నిర్లక్ష్యమే కాదు, insensitivity కి అద్దం పడుతున్నాయి. ఈ నిర్లక్ష్యధోరణి, మొద్దుబారినతనం వైద్యులతో పాటు నర్సులు, తతిమ్మా సిబ్బంది, అధికార్లు అందరిలోనూ ముదిరిపోయింది. దీనికి ప్రభుత్వ, ప్రైవేట్ / "కార్పొరేట్" అనే తేడానూ లేదు. <br />సస్పెన్షన్లు, బదిలీలతో సరిపెట్టడం కాక ఇటువంటి నిర్లక్ష్యాన్ని కూడా తీవ్రనేరంగా పరిగణించి, నేరస్ధులకి డిగ్రీ, లైసెన్సు రద్దుచేసి యావజ్జీవ కారాగార శిక్షకి తక్కువ కాకుండా జైలుశిక్ష కూడా వెయ్యాలి. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com