tag:blogger.com,1999:blog-5449765236436053761.post8920038277393500322..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: వ్యవస్థలతో చెలగాటం, ప్రజాస్వామ్యానికి ప్రాణసంకటం – భండారు శ్రీనివాసరావు భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-55620098674819765192018-10-06T21:28:25.293+05:302018-10-06T21:28:25.293+05:30శభాష్. కీలెరిగి వాత పెట్టడం మీకే చెల్లింది!శభాష్. కీలెరిగి వాత పెట్టడం మీకే చెల్లింది!సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-20784981566811495112018-10-06T18:40:41.465+05:302018-10-06T18:40:41.465+05:30ఎవడి దూల వాడిది...
అన్నట్టు ఉన్నాయి, తెలుగు రాజకీయ...ఎవడి దూల వాడిది...
అన్నట్టు ఉన్నాయి, తెలుగు రాజకీయాలు.bonagirihttps://www.blogger.com/profile/04212678580122467132noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-28342547330388842892018-10-06T17:25:15.261+05:302018-10-06T17:25:15.261+05:30కేతిగాడిలాగా శివాజీ ఏదో అభూతకల్పనలు చేస్తున్నాడు. ...కేతిగాడిలాగా శివాజీ ఏదో అభూతకల్పనలు చేస్తున్నాడు. చంద్రబాబును ఎన్ కౌంటర్ చేయమంటాడు. తలతోక లేకుండా ఏదో మాట్లాడుతున్నాడు. ఒకవైపు కచరా కంపుమాటలు. ధూ నీయవ్వ. ఏమి దరిద్రమిది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-66436907912204898392018-10-06T16:05:52.990+05:302018-10-06T16:05:52.990+05:30>>>ప్రజాధనంతో జీతాలు పుచ్చుకునే వ్యక్తులు...>>>ప్రజాధనంతో జీతాలు పుచ్చుకునే వ్యక్తులు పార్టీ విషయాలలో దూరడం శోచనీయం>>>>

అవునండీ మీరు చెప్పేది నిజం..బ్రతుకమ్మ చీరలు,రైతు బంధు, దుర్గమ్మకు ముక్కుపుడక, యగ్నాలూ, యాగాలూ వీటన్నిటికీ డబ్బు ఎక్కడనుండి వస్తుందో వీళ్ళకి అవసరమా ?
లేబర్ మొఖాలకి కాస్త డబ్బు మొఖాన కొడితే, నాలుగు ఊర మాస్ డైలాగులు కొడితే, తాగేసి గమ్మున పడి ఉండాలి కానీ ఎదురొచ్చే ఆ ఆంధ్రావాడు మీ గడ్డ మీద నిలబడే అర్హతుందా ?
నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-27506335910448863602018-10-06T15:07:32.633+05:302018-10-06T15:07:32.633+05:30శివాజీ అనే చంద్రబాబు అనుచరుడు బీజేపీ ఆపరేషన్ గరుడ ...శివాజీ అనే చంద్రబాబు అనుచరుడు బీజేపీ ఆపరేషన్ గరుడ పేరుతొ ఎదో పెద్ద కుట్ర పన్నిందని ప్రచారం చేస్తున్నాడు. అతడి ఆధారాలు ఏమిటో, ఉన్న క్రెడిబిలిటీ ఎంతో అని కనీస ఆలోచన చేయకుండా పచ్చ మీడియా మొత్తం ఆరేడు నెలల నుండి హోరెత్తించింది.

సోదాలు చేసే అధికారులకు రాష్ట్ర పోలీసుల రక్షణ ఉపసంహరించాలని ఆంద్ర కాబినెట్ నిర్ణయించిందని వార్తలు (పుకార్లు?) వస్తున్నాయి. ఇది నిజమయితే పరమ దారుణం.

కొన్ని ప్రచా(సా)ర ఇంకా చోద్యంగా మా విలేఖరులను చూసి దర్యాప్తు అధికారులు పారిపోయారని స్క్రోలింగులు ఇవ్వడం విడ్డూరం!

ఓటుకు నోటు ఉదంతంలో చంద్రబాబు ప్రమేయం బైటికి రాగానే అప్పటి ప్రభుత్వ అధికారి పరకాల ప్రభాకర్ రంగంలో దిగారు. ఇటీవలి కాలంలో మరో ప్రభుత్వ అధికారి కుటుంబరావు టీవీలలో బీజేపీని దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజాధనంతో జీతాలు పుచ్చుకునే వ్యక్తులు పార్టీ విషయాలలో దూరడం శోచనీయం.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.com