tag:blogger.com,1999:blog-5449765236436053761.post8904604496775633689..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: సమాజంపై టీవీ ప్రభావం భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-77222662388768436962015-11-21T16:25:08.369+05:302015-11-21T16:25:08.369+05:30ఇదివరకు ప్రతి ఇంటిలో ఒక రేడియో ఉండేది. రేడియో మోగు...ఇదివరకు ప్రతి ఇంటిలో ఒక రేడియో ఉండేది. రేడియో మోగుతూనే ఉన్నా, ఎవరిపనులు వాళ్ళు చేసుకుంటూనే కార్యక్రమాలు వినేవారు. ఇప్పుడు అదే అలవాటుతో టివి ఆపకుండా, సోఫాలకి శిలాజాల్లా అతుక్కుపోయి చూస్తున్నారు. ఇన్ని చానళ్ళు అవసరం లేదు. దూర్దర్శన్ ఒక్కటే ఉన్నప్పుడు మంచి కార్యక్రమాలన్నీ అందులోనే వచ్చేవి. Anonymousnoreply@blogger.com