tag:blogger.com,1999:blog-5449765236436053761.post8811138101047022780..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: కిరణ్ ప్రభుత్వ వైఫల్యాలకు కారణం అధిష్టానమా! – స్వయంకృతమా! - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-18082268207078470922011-09-30T22:17:35.740+05:302011-09-30T22:17:35.740+05:30రోశయ్య మీద నాకు చాలా నమ్మకం ఉండేది, మంచి పరిపాలకుడ...రోశయ్య మీద నాకు చాలా నమ్మకం ఉండేది, మంచి పరిపాలకుడు అవుతాడని. కాని ఆయన్ని ముఖ్య మత్రిని చేసిన మరుక్షణం నుంచీ కూడా కీలుబోమ్మలాగా చేతులూ కాళ్ళు ఆడించటానికి కూడా కూడా అధిష్టానం వంకే చూసేవాడు. Really Great disappointment.

ఆ తరువాత వచ్చిన మనిషి మరీ తీసికట్టుగా ఉన్నాడు, రోశయ్య మాత్రం కూడా చెయ్యలేని దిక్కుతోచని స్థితిలో అయోమయంగా కనపడుతున్నాడు. అతన్ని ముఖ్య మంత్రి చేసి అధిష్టానం చాలా పొరబాటు చేసింది.

కేసిఆర్ ని తన పార్టీని కాంగ్రేస్సులో కలిపితే ముఖ్యమంత్రిని చేస్తామని అంటే సరిపొయ్యేది.అలనాడు చెన్నారెడ్డి మీద ఇదే ట్రిక్ పారింది మరి.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-156534810938035662011-09-30T22:12:13.909+05:302011-09-30T22:12:13.909+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.బాబుhttps://www.blogger.com/profile/18255485380845436006noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-84608089439297777572011-09-30T19:13:07.087+05:302011-09-30T19:13:07.087+05:30...మా బామ్మ వుల్లిపాయలతో గోంగూర పచ్చడి చాలా బాగా చ......మా బామ్మ వుల్లిపాయలతో గోంగూర పచ్చడి చాలా బాగా చేస్తుంది. కానీ ఆరోజెందుకో పాడైపోయింది. అమెరికా నించి రాక రాక వచ్చిన మనవళ్లని, ముని మనవళ్ళని మెప్పిద్దామని చేస్తే ఇలా అయినందుకు మా బామ్మ వైన వైనంగా చెప్పిన కారణాలు నాకిప్పటికీ గుర్తున్నాయి. అంతా విని నా ఎనిమిదేళ్ళ కూతురు .."....is she doing it again?" అని అమాయకంగా అడిగింది నన్ను.
కావల్సింది నిరంతర విశ్లేషణ కాదు,what you offer to mitigate the crisis? అనేది ముఖ్యం అని నాకు జ్ఞానోదయమైంది (మీ బొద్దింకోపాఖ్యానం లాగ).

ఇంతకీ, విశ్లేషణ సరే గానీ ప్రాంతాలవారిగా మొహాలు కూడా చూసుకోకుండ విడిపోయిన మంత్రులు కలిసికట్టుగా ప్రభుత్వ పథకాలని వివరించటం ఎలా సాధ్యమౌతుందో, దానికి కిరణ్ గారు గానీ, లేదా బ్రహ్మదేవుడు కానీ ఏమి చేస్తే బావుంటుందో బొద్దింక గారిని అడిగి చెప్పగలరా?Pavanihttps://www.blogger.com/profile/15545753280559728645noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-71936061940586883872011-09-30T19:08:18.858+05:302011-09-30T19:08:18.858+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Pavanihttps://www.blogger.com/profile/15545753280559728645noreply@blogger.com