tag:blogger.com,1999:blog-5449765236436053761.post8507260468449120160..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: అన్నదాతా! సుఖీభవ!భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-26068306061710561572022-06-01T18:16:38.055+05:302022-06-01T18:16:38.055+05:30మొదటి ఇద్దరు అజ్ఞాతలకి ధన్యవాదాలు : ఇది కూడా చిత్త...మొదటి ఇద్దరు అజ్ఞాతలకి ధన్యవాదాలు : ఇది కూడా చిత్తగించండి : "12-04-2015 తేదీ ఆంద్రజ్యోతి, దినపత్రిక 'ఆదివారం పుస్తకం'లో 'స్పందన' శీర్షిక కింద 'దారి చూపిన దేవుడు' అనే పేరుతొ (30 వ పేజీ) సినీ నటుడు కృష్ణ గురించి మా మేనల్లుడు పింగిలి శ్రవణ్ కుమార్ (అచ్చులో శ్రావణ్ అని పడింది) రాసిన ఓ కధనం ప్రచురించారు. 1971 నాటి వృత్తాంతం అది. చిన్న వయస్సులో ఇంటి నుంచి (మానుకోట - మానుకొండ అని అచ్చయింది) పారిపోయి మద్రాసులో కృష్ణ - విజయనిర్మల ఇంట్లో కొన్ని నెలలు తలదాచుకోవడం, తిరిగివచ్చిన తరువాత తదనంతర కాలంలో ఆ పిల్లవాడే ప్రభుత్వ భీమా కంపెనీలో ఓ పెద్ద ఆఫీసరు కావడం - అంతా ఓ సినిమా కధలా నడిచిపోయింది. ఈ ఉదంతం సుఖాంతం కావడంలో 'ఆంధ్రజ్యోతి'కి కూడా కొంత పాత్ర వుంది. అది తెలియచెప్పాలనే ఈ లేఖ. ఆ రోజుల్లో నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. సీ.బీ.ఐ. డైరెక్టర్ గా పనిచేసిన కే.విజయరామారావు గారు కృష్ణా ఎస్పీ. వారిని కలిసి 'మిస్సింగ్ అప్లికేషన్' ఇచ్చాము. ఆంద్రజ్యోతిలో పిల్లవాడి ఫోటోతో ఒక ప్రకటన ఇచ్చాము. (కింది ఫోటో అప్పటిదే) మూడున్నర మాసాలు శ్రవణ్ మద్రాసులో కృష్ణ గారింట్లోనే వున్నాడు. కళా దర్శకుడు రామలింగేశ్వర రావు గారి తల్లి తెనాలి వెళ్ళినప్పుడు ఆంద్రజ్యోతిలో ఫోటో చూసి కృష్ణ గారింట్లో ఉంటున్న శ్రవణ్ పోలికలను గుర్తుపట్టి మాకు కబురు పెట్టారు. మా బావగారు వాళ్ళు మద్రాసు వెళ్లి పిల్లవాడిని తీసుకువచ్చారు. 'బాగా చదువుకో, ఆ తరువాతే సినిమాలు' అని కృష్ణ గారు ఇచ్చిన సలహాని మావాడు తుచ తప్పకుండా పాటించాడు. బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చాడు. ఈ నేపధ్యంలో - కృష్ణగారి గురించి ఆంద్రజ్యోతిలో మా మేనల్లుడు శ్రవణ్ రాసిన వ్యాసంలో ముగింపు వాక్యాలు - "కృష్ణ గారిని రోజూ నేను తలచుకుంటూనే ఉంటాను. ఎంతలా అంటే - నా కొడుకు పేరు 'విమల్ కృష్ణ, నా కూతురు పేరు 'రమ్య కృష్ణ' - మా కుటుంబంలో చాలామందికి నచ్చాయి.<br />ఆ విమల్ కృష్ణ పెరిగి పెద్దయి, బీ టెక్ పాసయి కూడా ఉద్యోగాల జోలికి పోకుండా సినిమాల మీద మక్కువ పెంచుకుని అదే ధ్యాసలో ఉంటూ తనను తాను నిరూపించుకునే డీ జె టెల్లు సినిమా డైరెక్ట్ చేసి మంచి విజయం సాధించాడు. ఒకప్పుడు వాళ్ళ నాన్న పెంచుకున్న కోరికను ఈ విధంగా తీర్చాడు <br />భండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-47691282852624871202022-06-01T13:57:41.911+05:302022-06-01T13:57:41.911+05:30ఐతే ఆంధ్రా విజయ్ మాల్యా గారికి మీరు అత్యంత అప్తులన...ఐతే ఆంధ్రా విజయ్ మాల్యా గారికి మీరు అత్యంత అప్తులన్న మాట. పోలిక సరి కాదంటే-you've every right to condemn, revered sir.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-51266426262123173832022-06-01T13:44:06.389+05:302022-06-01T13:44:06.389+05:30మీ పాత పోస్ట్ ఇప్పుడే చూసాను, అది కరెక్ట్ . మీ ...మీ పాత పోస్ట్ ఇప్పుడే చూసాను, అది కరెక్ట్ . మీ మేనల్లుడు శ్రవణ్ మూడు నెలలు కృష్ణ గారి ఇంట్లో ఉండటం నిజంగా ఆశ్చర్యం . అంతే కాదు కృష్ణ గారు ఆదరించడం నిజంగా అభినందనీయులు . Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-70848974301707210222022-06-01T13:05:12.232+05:302022-06-01T13:05:12.232+05:30Sorry, this is irrelavant to this post. I remember...Sorry, this is irrelavant to this post. I remember DJ Tillu Director is your cousin. <br />I read below news in Greatandhra, is this true ?. <br />//చిన్నప్పుడు సినిమా పిచ్చితో ఇల్లు వదిలి పారిపోయిన శ్రావణ్ అనే మిత్రున్ని చాలా కాలం ఇంట్లో పెట్టుకుని ఆదరించారు. అప్పుడు ఆయన వయసు 10 ఏళ్లు. జ్ఞాపకంగా తన పిల్లలకి కృష్ణ అనే పేరు ఉండేలా పెట్టుకున్నాడు. డిజెటిల్లు దర్శకుడు విమల్‌కృష్ణ, శ్రావణ్ కుమారుడే. విమల్ కృష్ణ సక్సెస్ వెనుక కృష్ణ దంపతుల ఆశీర్వాదాలున్నాయి. ఆ రోజు శ్రావణ్‌ని వాళ్లు ఆదరించకపోతే మద్రాస్ మహానగరంలో ఏమయ్యో వాడో? //Anonymousnoreply@blogger.com