tag:blogger.com,1999:blog-5449765236436053761.post8356374461179486838..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: అలనాటి బెజవాడభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-52979380620616778272013-06-19T09:35:35.875+05:302013-06-19T09:35:35.875+05:30Sir,
Can anybody have the photograph of the old Vi...Sir,
Can anybody have the photograph of the old Vijayawada railway station? I am a doctor and am editing Platinum Jubilee Souvenir Vijayawada branch of Indian Medical Association.
Thank you in advance
You can send the photo or link to drbmallik@gmail.comB Mallikarjuna raonoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-14565881102886531222012-02-07T22:36:08.086+05:302012-02-07T22:36:08.086+05:30praveensharmagaru,
You are mistaken. There was a ...praveensharmagaru,

You are mistaken. There was a railway line existing between Vijayawada and Narsapur via Gudivada and Bhimavaram during the British rule itself. However, my Grandfather used to tell me that they had to changeover in Gudiwada.ramakrishnanoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-75854016125038997062012-02-03T15:38:34.556+05:302012-02-03T15:38:34.556+05:30అప్పట్లో బెజవాడ స్టేషన్ నుంచి పది నిముషాలకొక ట్రైన...అప్పట్లో బెజవాడ స్టేషన్ నుంచి పది నిముషాలకొక ట్రైన్ ఉండేదనేది నమ్మశక్యంగా లేదు. అప్పట్లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ బెజవాడలోనే ఆగిపోయేది. గోదావరి ఎక్స్‌ప్రెస్ లేనేలేదు. గుంటూరు జిల్లా నడికూడి నుంచి నల్లగొండ జిల్లా బీబీనగర్‌కి రైలు మార్గం లేదు. విజయవాడ నుంచి గుంటూరు, గుంతకల్లు మీదుగా హుబ్లీ వరకు ఉన్న రైలు మార్గం మీటర్ గేజ్ మార్గం. అలాగే గుడివాడ-భీమవరంల మధ్య కూడా అప్పట్లో రైలు మార్గం లేదు. ఈ గేజ్ అడ్డంకులు, రైల్వే లైన్ల కొరత ఉండగా ఒక స్టేషన్ నుంచి పది నిముషాలకొక ట్రైన్ ఉండడం విచిత్రమే.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-64963422896860154712012-01-30T09:39:41.598+05:302012-01-30T09:39:41.598+05:30ఒక వెబ్సైట్లో కాజీపేట స్టేషన్ దగ్గర ఆగి ఉన్న జిట...ఒక వెబ్సైట్లో కాజీపేట స్టేషన్ దగ్గర ఆగి ఉన్న జిటి ఎక్స్‌ప్రెస్ ఫొటో చూశాను. అది 1970లో తీసిన ఫొటోయే. ట్రైన్‌ని బొగ్గు ఇంజిన్ నుంచి డీజిల్ ఇంజిన్‌కి మార్చడానికి కొన్ని రోజుల ముందు తీసిన ఫొటో అది. ఆగ్నేయ రైల్వేలో 1966 నుంచి డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. అప్పట్లో విశాఖపట్నం ఆగ్నేయ రైల్వేలో ఉండేది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కోసం అల్లర్లు చేస్తోన్న ఆందోళనకారులు కొత్తవలస స్టేషన్ దగ్గర ఆగి ఉన్న డీజిల్ ఇంజిన్ని తగలబెట్టారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. దక్షిణ మధ్య రైల్వేకి 1970లో డీజిల్ ఇంజిన్లు వచ్చాయి.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-76567414450582007502012-01-30T09:29:30.331+05:302012-01-30T09:29:30.331+05:30@ప్రవీణ్ శర్మ- జీ.టీ.ఎక్స్ ప్రెస్ గురించి అదనపు సమ...@ప్రవీణ్ శర్మ- జీ.టీ.ఎక్స్ ప్రెస్ గురించి అదనపు సమాచారం పంచుకున్నందుకు ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-88074003502932227512012-01-29T21:04:19.674+05:302012-01-29T21:04:19.674+05:30జిటి ఎక్స్‌ప్రెస్ అంటేనే గుర్తొస్తోంది. 1964కి ముం...జిటి ఎక్స్‌ప్రెస్ అంటేనే గుర్తొస్తోంది. 1964కి ముందు మన దేశంలో ఎక్కువగా బొగ్గు ఇంజిన్లతోనే ట్రైన్లు నడిచేవి. అప్పట్లో విదేశాల నుంచి దిగుమతైన డీజిల్ ఇంజిన్లు కొన్ని చోట్ల ఉపయోగించేవాళ్ళు. 1964లో మన దేశంలో స్వదేశంలో నిర్మించబడిన డీజిల్ ఇంజిన్లు ఉపయోగించడం మొదలుపెట్టారు. 1966లో హౌరా-మద్రాస్ మెయిల్‌ని డీజిల్ ఇంజిన్‌తో నడపడం మొదలుపెట్టారు. మన రాష్ట్రంలో నడిచిన మొట్టమొదటి డీజిల్ ట్రైన్ అదే. కానీ జిటి ఎక్స్‌ప్రెస్‌ని మాత్రం 1970 వరకు బొగ్గు ఇంజిన్‌తోనే లాగేవాళ్ళు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-24783679131147941662012-01-28T21:30:07.578+05:302012-01-28T21:30:07.578+05:30మీరు రాసింది చదువుతుంటే ఆ జీటీ ఎక్స్ ప్రెస్ వచ్చే ...మీరు రాసింది చదువుతుంటే ఆ జీటీ ఎక్స్ ప్రెస్ వచ్చే దృశ్యాన్ని ఊహించుకోవాలనిపిస్తోంది. ఘండికోట బ్రహ్మాజీ రావు గారు విజయవాడ జంక్షన్ అని ఒక సీరియల్ నవలే రాశారు ఆంధ్ర జ్యోతిలో!

విజయవాడ రైల్వే స్టేషన్ ఎప్పుడూ లైవ్లీ గా ఉంటుంది.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-24200105912164933942012-01-27T13:01:36.597+05:302012-01-27T13:01:36.597+05:30@బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ - నిజానికి నాదీ బెజావ...@బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ - నిజానికి నాదీ బెజావాడ కాదు. కొన్నాళ్ళు అక్కడ స్కూల్లో,కాలేజీలో చదువుకున్నాను. ఆ అభిమానం, అప్పటి జ్ఞాపకాలు దీనికి ప్రేరేపణ.-భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-14555500911307082442012-01-27T12:59:44.116+05:302012-01-27T12:59:44.116+05:30@అజ్ఞాత - మీ అభిమానానికి ధన్యవాదాలు. మీ సందేహం తీ...@అజ్ఞాత - మీ అభిమానానికి ధన్యవాదాలు. మీ సందేహం తీర్చగలిగే సాంకేతిక నైపుణ్యం లేదు. ఈ విషయంలో సలహా చెప్పగలిగితే చాలా సంతోషిస్తాను.ఆన్ లైన్ వెర్షన్ అనే మాట నేను మొదటిసారి వింటున్నాను.అరవై అయిదేళ్ళ వయస్సులో బ్లాగు రాయడం నేర్చుకున్నాను.మీ లాంటి వాళ్లు సహకరిస్తే ఆ వెర్షన్ సంగతి కూడా చూడాలని వుంది.-భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-79083231138533237262012-01-26T18:41:18.869+05:302012-01-26T18:41:18.869+05:30Advt:
Nifty option tips
First time in India we a...Advt:

Nifty option tips

First time in India we are providing sure nifty option tips with contract note proof.
Plz visit www.niftysiri.in
100% genuine performance with researched calls.www.niftysiri.inhttps://www.blogger.com/profile/17660007980542182752noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-85428410225885910972012-01-26T16:26:53.967+05:302012-01-26T16:26:53.967+05:30నాది బెజవాడ కాకపోయినా మీ టపా చాలా బావుంది. నైజం నవ...నాది బెజవాడ కాకపోయినా మీ టపా చాలా బావుంది. నైజం నవాబు రైళ్ళు అంత గొప్పగా ఉండేవా? దుర్గా గుడికి అప్పట్లో పది-పదిహేను మంది కంటే ఎక్కువమంది ఉండేవారు కారని చదువుతూంటే ఆశ్చర్యం కలిగిందిబెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-29439485894353008802012-01-26T13:50:46.350+05:302012-01-26T13:50:46.350+05:30చాలా బాగుంది సార్ .. చాలా చాలా బాగుంది.
ఈ బుక్ క...చాలా బాగుంది సార్ .. చాలా చాలా బాగుంది.
ఈ బుక్ కి ఆన్ లైన్ వెర్షన్ ఉందా? ఉంటే కొంచెం బ్లాగులో పెట్టేస్తారా? మళ్ళీ ఎపిసోడ్ వచ్చే వరకూ ఆగలేకపోతునాంAnonymousnoreply@blogger.com