tag:blogger.com,1999:blog-5449765236436053761.post8111358810165113891..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు- తొమ్మిదో భాగం) -భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-55781671590723368442010-01-24T01:37:01.904+05:302010-01-24T01:37:01.904+05:30సరిగ్గా నాది కూడా జ్వాలా గారి బాధలాంటిదే. 20 రోజుల...సరిగ్గా నాది కూడా జ్వాలా గారి బాధలాంటిదే. 20 రోజుల వ్యవధిలో 13 మాస్కో అనుభవాలను రాసి పోస్టే చేశారు మీరు. చిన్న విషయం కాదు. అలాగని వెంటనే ముంగించేయకండి. మీ మనసు పొరల్లో దాగి ఉన్న అతి చిన్న అంశాలను కూడా పొందుపర్చి మీ మాస్కో అనుభవాలను పొడిగించండి. మీ శైలి పట్టేస్తోంది మమ్మల్నందరినీ.. అంతగా ఆకట్టుకుంటున్నారు. మా అందరిదీ ఒకే మాట .... కొనసాగించండి. ఇలాగే రాస్తూ పోండి..kanthisenahttps://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-74784311956571590532010-01-18T22:47:07.920+05:302010-01-18T22:47:07.920+05:30అర్ధం చేసుకుని ఆస్వాదించని రసహృదయులు లేని చోట కవిత...అర్ధం చేసుకుని ఆస్వాదించని రసహృదయులు లేని చోట కవిత్వం పలికించడం అంత వృధా లేదంటారు.<br />పాతికేళ్ళ తరవాత మా వారు రాసింది చదివి పులకించే మీలాంటి వారున్న సంగతి తెలుసుకుని నా మనసు కూడా ఎంతో పులకిస్తోంది. రాసిన మా వారికన్నా రాసింది చదివి స్పందించే మీ రస హృదయానికి నా నమోవాకాలు.<br />భండారు నిర్మలాదేవిభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-87232087629511790202010-01-18T22:46:21.612+05:302010-01-18T22:46:21.612+05:30thanks. a simple word but which can convey a lot ...thanks. a simple word but which can convey a lot - bhandaru srinivasraoభండారు శ్రీనివాసరావుhttps://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-22185285801087683142010-01-18T21:52:00.777+05:302010-01-18T21:52:00.777+05:30ఎవరు రాసింది వారే చదువుకునే అలవాటు పెరిగిపోతున్న ఈ...ఎవరు రాసింది వారే చదువుకునే అలవాటు పెరిగిపోతున్న ఈ రోజుల్లో, మళ్లీ-మళ్ళీ చదవాలనిపించే "మార్పు చూసిన కళ్లు" వ్యాస పరంపరలోని తరువాయి భాగం ఎప్పుడు భండారు వారి బ్లాగ్ లోకి చొరబడుతుందానని, చిన్న తనంలో, వచ్చే నెల చందమామ సంచిక కొరకు ఎదురు చూసేవాడిలాగా ఎదురుచూస్తున్న వాళ్లలో నేనొకడిని. త్వర-త్వరగా కొనసాగించుగాని, పూర్తిచేయకు. ఇంకా-ఇంకా చదవాలనిపించే ఇలాంటివి అయిపోతాయేమోనన్న బాధ మిగల్చకు.<br /><br />వనం జ్వాలా నరసింహారావుJwala's Musingshttps://www.blogger.com/profile/14092967930055402984noreply@blogger.com