tag:blogger.com,1999:blog-5449765236436053761.post751164389076025589..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: “ఇన్ సైడ్ వాయిస్! అవుట్ సైడ్ వాయిస్!” – భండారు శ్రీనివాసరావుభండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-58080195642665648892020-09-11T11:24:57.262+05:302020-09-11T11:24:57.262+05:30నెమ్మదిగా మాట్లాడే అలవాటు చిన్నప్పటి నుండి నేర్పిం...నెమ్మదిగా మాట్లాడే అలవాటు చిన్నప్పటి నుండి నేర్పించడం మంచి విషయం.

మన చానెళ్లలో చర్చలు , టీవీ సీరియల్స్ గోల మ్యూజిక్ చూడటం / వినడం 3rd degree torture లాంటిది. ఇంట్లో వినికిడి శక్తి తగ్గి సీరియల్స్ చూసే వాల్లు ఉంటే మరీ కష్టం.

అర్ణబ్ గోస్వామి వల్ల ఈ శబ్ద కాలుష్యం పెరిగిపోయింది.

టీవీ చర్చలు కుక్కలు అరుపులు మించిపోయింది.బుచికిhttps://www.blogger.com/profile/06835171975706617037noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-47547646982778990012020-09-11T10:29:31.728+05:302020-09-11T10:29:31.728+05:30టీవీ చర్చలు ఆ ఛానెల్స్ అవసరం అంతే కాని జనానికి తలన...టీవీ చర్చలు ఆ ఛానెల్స్ అవసరం అంతే కాని జనానికి తలనొప్పే. దాదాపు అంతా నాన్-స్టాప్ అరుస్తూనే ఉంటారు. ప్రధానోద్దేశం మిగతా వాళ్ళు మాట్లాడేది జనానికి చేరకుండా అపాలన్నదే. హెచ్చు మంది పార్టీ చిలకలూ, వట్టి మేధావులూ కాబట్టి ఇతరులను అడ్డుకోవటం మీదే దృష్టి పెడతారు. ఈ సోది పోట్లాటలు వినటం బదులు మరో చోటికి పోదాం అనుకుంటారు జనం.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-34190685315551917272020-09-11T09:12:23.449+05:302020-09-11T09:12:23.449+05:30చక్కటి insight తో మాట్లాడారు మీ మనవరాళ్ళిద్దరూ 🙂....చక్కటి insight తో మాట్లాడారు మీ మనవరాళ్ళిద్దరూ 🙂.
“ఇన్ సైడ్ వాయిస్”, “అవుట్ సైడ్ వాయిస్” పదాలు బాగున్నాయి.

టీవీ చర్చల్లో మీరు అరిచి మాట్లాడేవారు కాదు లెండి కానీ పాల్గొనేవారులో 90 శాతం ఆ బాపతే. అరవడం ఒక్కటేనా, ఎదుటి వారి మాట పూర్తిగా వినిపించుకోక పోవడం, ఇద్దరూ ఒకేసారి మాట్లాడడం, కొన్ని ఛానెళ్ళలో మోడరేటర్ తన పాత్ర మరిచిపోయి తను కూడా అలాగే మాట్లాడడం .... అబ్బో అన్ని రకాల అవలక్షణాలూ కనబడతాయి ... అందుకే టీవీ చర్చలు చూడడం మానేశాను మీరు పాల్గొంటున్నా కూడా. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com